శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు..
సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో అక్కినేని నటవారసుడు నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రం రిలీజ్ డేట్‌ను ఆగస్టు 31గా చిత్ర యూనిట్ ఖారారు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధృవీకరించింది.
శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. చక్కటి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న సినిమాకు నాగవంశీ నిర్మాత. సితార ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్నది.



Click it and Unblock the Notifications











