»   » హార్ట్ ఎటాక్ తో హాస్పటల్ లో శంకరమహదేవన్..

హార్ట్ ఎటాక్ తో హాస్పటల్ లో శంకరమహదేవన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అతనోక సూపర్ సింగర్... అతని పాట వింటే అద్బుతం అననివారుండరు... ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా పరిచయం చేయనక్కరలేని వ్యక్తి శంకర్ మహదేవన్... ఇప్పుడాయన డిల్లీలోని హస్పటల్ లో ఉన్నారు. 48 ఏళ్ల చిన్న వయస్సులోనే హార్ట్ ఏటాక్ రావడం దురదృష్టకరం.

ఆయన కుమారుడు సిద్దార్ద మాట్లాడుతూ... "ప్రధానంగా అలసట, ఒత్తిడి మూలంగా వచ్చింది. మొదటి రోజే నాన్నగారని ఏంజియోప్లాస్టీకు పంపారు. అదృష్టవశాత్తు మేజర్ బ్లాక్ లు ఏమీ లేవు" అన్నారు.

Shankar Mahadevan undergoes angioplasty

మహదేవ్ బాగానే ఉన్నారని, త్వరలోనే డిస్చార్జ్ చేస్తారని అతని ప్రతినిది చెప్పారు. మహదేవ్ ని ఐ.సి.యు లో చేర్చగానే తనకు బాగోలేదని వివరించాగానే, డాక్టర్ ఈ.సి.జీ తీసి, ఓ రెండు రోజులు హస్పటల్ లోనే ఉండాలని చెప్పారు.

English summary
Play back singer and music composer, Shankar Mahadevan has been hospitalized in Delhi after suffering heart attack.
Please Wait while comments are loading...