»   » శర్వానంద్ తో సాయి పల్లవి... మరోసారి అలరించబోతున్న హీరోయిన్!

శర్వానంద్ తో సాయి పల్లవి... మరోసారి అలరించబోతున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sai Pallavi Next Movie Padi Padi Leche Manasu Poster Release

హీరో శర్వానంద్‌ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా, హను రాగవపుడితో ఒక సినిమా చేస్తున్నాడు. రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'.. 'లై' లాంటి భిన్నమైన సినిమాలు తీసిన హను రాఘవపూడి ఈ సినిమా చేస్తుండడంతో మూవీ పై మంచి అంచానాలు ఉన్నాయి. సాయి పల్లవి తనదైన నటనతో ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. పడిపడి లేచే మనసు పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం తెలుగులో మంచి సక్సెస్‌ రేటుతో దూసుకుపోతున్న హీరోల్లో శర్వానంద్‌ కూడా ఉన్నాడు. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా, హను రాగవపుడితో ఒక సినిమా చేస్తున్నాడు. రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

sharvanand and sai pallavi film padi padi leche manasu in shooting progress!

శర్వానంద్, హను రాగావపుడి సినిమాను సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శర్వాకు జోడిగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా సాయి పల్లవి లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో సాయి పల్లవి ఉల్లాసంగా కనిపిస్తుంది. హోలీ సంబరాలు చేసుకుంటూ సాయి పల్లవి దర్శనం ఇచ్చింది.

ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ శర్వానంద్ తో తొలిసారిగా నటిస్తోంది. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'.. 'లై' లాంటి భిన్నమైన సినిమాలు తీసిన హను రాఘవపూడి ఈ సినిమా చేస్తుండడంతో మూవీ పై మంచి అంచానాలు ఉన్నాయి. సాయి పల్లవి తనదైన నటనతో ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం. పడిపడి లేచే మనసు పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Sharwanand is teaming up with noted director Hanu Raghavapudi for his next movie. The film's muhurat ceremony held in recent times. and sai pallavi looking good in this film. After fidaa she doing good role in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X