»   » ఆ దర్శకుడితో శర్వానంద్ సినిమా!

ఆ దర్శకుడితో శర్వానంద్ సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ అల్లు శిరీష్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసింది. తాజా సమాచారం మేరకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సుదీర్ఘ విరామం తర్వాత శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వానంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మరో చెయ్యలేదు. ఈ డైరెక్టర్ అల్లు శిరీష్ తో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసింది. తాజా సమాచారం మేరకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సుదీర్ఘ విరామం తర్వాత శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం.

sharvanand team up with director srikanth addala!

శ్రీకాంత్ అడ్డాల చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వానంద్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

శ్రీకాంత్ అడ్డాలా శర్వానంద్ తో అన్నదమ్ముల మధ్య నడిచే కథగా ఒక సబ్జెక్టు రాసుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో నటించే మరో హీరో వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Srikanth Addala, the name needs no introduction in Tollywood. He made his debut in TFI with Kotha Bangarulokam and gave hits like Seethamma Vakitlo Sirimalle Chettu at the box office.His last film Brahmotsavam failed to impress the audience and after this movie, Srikanth addala team up with hero sharvanand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X