»   » శర్వానంద్ : సెక్సవల్ హెరాసమెంట్ పై (వీడియో)

శర్వానంద్ : సెక్సవల్ హెరాసమెంట్ పై (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తమ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటున్నారు హీరోలు. అంతేకాకుండా తమ పోస్ట్ ల ద్వారా వారిలో ఎవేర్ నెస్ కలగచేయటానికి కొందరు హీరోలు ఉత్సాహం చూపుతున్నారు. అందులో శర్వానంద్ ఒకరు. తాజాగా ఆయన సెక్సవల్ హెరాసమెంట్ ఆపమంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియోని షేర్ చేసారు. మీరూ ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Stop Sexual Harassment.Credits - Breakthrough India

Posted by Sharwanand on 17 November 2015

'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్ లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ర‌న్ రాజా ర‌న్ చిత్రం త‌రువాత మా బ్యాన‌ర్ యు.వి.క్రియోష‌న్స్ లో శ‌ర్వానంద్ హీరోగా చిత్రం చేస్తున్నాం. దానికి ఎక్స్‌ప్రెస్ రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం తో ద‌ర్శ‌కుడిగా సూప‌ర్‌స‌క్సెస్ ని సాధించిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

Sharwanand video on Stop Sexual Harassment.

ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌,సుర‌భి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ఉర్వ‌శి, ప్ర‌భాస్ శీను, సుప్రీత్‌, స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, దువ్వాసి, బండ ర‌ఘు, నాగినీడు, సుర్య త‌దిత‌రులు న‌టించారు. కెమెరా-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని, సంగీతం-ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌- ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌- స‌త్య‌.జి, డాన్స్‌- రాజుసుంద‌రం, రఘు, స్టంట్స్‌-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్‌-తోట భాస్క‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మెద్‌, ద‌ర్శ‌క‌త్వం- మేర్ల‌పాకగాంధి.

English summary
Tollywood Hero Sharwanand shared in Fb a Video about Stop Sexual Harassment.
Please Wait while comments are loading...