»   » ప్రేమించడానకి కోత్త భాష్యం చెప్పిన అలనాటి స్టార్ కూతురు..

ప్రేమించడానకి కోత్త భాష్యం చెప్పిన అలనాటి స్టార్ కూతురు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sonam Kapoor
సావరియా తో బాలీవుడ్ తెరకు పరిచమైన అందాల తార సోనమ్ కపూర్. అతి తక్కువ కాలంలోనే తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అనిల్ కపూర్ కూతురు పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇటీవల తన అందాల వెనుక ఉన్న రహస్యాల్ని వివరంగా చెప్పుకొచ్చింది బాలీవుడ్ సెక్సీ భామ సోనమ్ కపూర్. నేను అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే నా అందాలను నేను ఎంతో ఇష్టపడతడాను. ఎవరినివారు ప్రేమించుకోవడానికి ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. నాలోని ఉత్తమ ఫీచర్ నవ్వు. ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే అది మనస్సుకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. నా చర్మానికున్న మెరుపు నా తల్లి నుంచి నాకు వారసత్వంగా లభించింది. మా అమ్మ ఎప్పుడూ నన్ను ఎక్కువగా నీరు తాగమంటుంది. అంతేకాదు హ్యాండ్ క్రీమ్ వాడాలని కూడా సలహా ఇస్తుంది అని చెప్పుకొచ్చింది సోనమ్.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu