»   » ఇలా అనేసిందేంటి: మనీ కోసం మగాళ్లతో మంచం ఎక్కడం మానేసా...

ఇలా అనేసిందేంటి: మనీ కోసం మగాళ్లతో మంచం ఎక్కడం మానేసా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొంతకాలం క్రితం మనీ కోసమే మంచం ఎక్కా అంటూ సంచలనంగా షెర్లిన్ చోప్రా స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి పనులు చేయనని ప్రకటించింది. సంచలనం కోసం చెప్తోందో, నిజంగా చెప్తోందో కానీ ఆమె మాటలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం.

షెర్లిన్ చోప్రా మొదటి నుంచి సంచలనమే. అప్పట్లో ప్లేబోయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా సీక్రెట్ స్పాట్లను కూడా ప్రదర్శించిన షెర్లిన్ ఆఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అవి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అయితే ఇప్పుడామె మాటలు వాటిని మించిపోయాయి..

ఆమె తాజాగా ఓ లీడింగ్ నేషనల్ డైలీతో మాట్లాడుతూ...తాజాగా ఈ బాంబు వదిలింది ఈ న్యూడ్ లేడీ. అయితే ఇలా మాట్లాడటానికి తనదైన కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ... తాను మిస్ ఆంద్రాగా ఎంపికైనప్పుడు ఈ గ్లామర్ ప్రపంచం తనను ఆహ్వానిస్తూంటే తను వేరే రకంగా అర్దం చేసుకున్నానని, అప్పుడు తన వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే అని, తను కూడా షో బిజ్ కు ఎట్రాక్ట్ అయ్యి, కొన్ని పొరపాట్లు చేసానని చెప్తోంది.

తాను అప్పుడు జీవతం క్రాస్ రోడ్ల మీద ఉన్నానని, కెరీర్ పట్ల పూర్తి అవగాహన లేదని, తాను డిఫెరెంట్ దారిలో వెళ్లాలి అనుకున్నాని చెప్పింది. అంతేకాదు తాను మోడలింగ్ తొలి రోజుల్లో చాలా మంది తన వయస్సు కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న చాలా మందితో డేటింగ్ చేసానని, ఖరీదైన గిప్ట్ లతో తనను వసపరుచుకన్నట్లు చెప్పుకొచ్చింది.

ఆ రోజుల నుంచే తనకు అవసరాలను బేస్ చేసుకున్న రిలేషన్ షిప్స్ పట్ల అవగాహన ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అలాగే కాలం గడుస్తున్నకొద్ది కేవలం వాళ్లు నాకు విలువ ఇచ్చే కోరుకోవటం లేదని కూడా తెలిసిరాసాగింది. నా కనెఫెషన్ కు కారణం..గతం నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త షెర్లిన్ చోప్రా జన్మించటమే. కాకపోతే మీడియావాళ్లు నా పనులను, నన్ను తరుచుకుగా అపార్దం చేసుకుంటూనే ఉన్నారు అని చెప్పుకొచ్చింది.

అలాగే ఆమెతన కామసూత్ర 3డి రిలీజ్ గురించి మాట్లాడింది.

షెర్లిన్ చోప్లో ఫొటోలతో , ఆమె ఇంకా ఏమందో చూద్దాం

కామసూత్ర 3డి రిలీజ్

కామసూత్ర 3డి రిలీజ్

నాకు ఈ సినిమా పరిస్దితి ఏంటో అర్దం కావటం లేదు. కొంతమంది రిలీజ్ అయ్యిందంటారు. మరికొందరు రిలీజ్ అవ్వాల్సి ఉంది అంటారు

ఇప్పుడేం

ఇప్పుడేం

ప్రస్తుతం నేను కొత్త స్క్రిప్టులు వినటంలో బిజీగా ఉన్నాను. త్వరలోనే మీరు ఊహించని సినిమా మొదలు కావచ్చు

కాస్టింగ్ కోచ్ ల గురించి

కాస్టింగ్ కోచ్ ల గురించి

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని పనులు తప్పుగా భావించేదాన్ని. కానీ వయస్సు వచ్చాక అర్దమైంది. అవి తప్పనిసరి అని, అవేంటో మీకు అర్దమైంది కదా.

హైదరాబాద్ పిల్లే

హైదరాబాద్ పిల్లే

షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది.

ఇక్కడే చదువుకుంది

ఇక్కడే చదువుకుంది

స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు ఒంట బట్టక సినీ రంగంపై దృష్టి పెట్టింది.

పెద్ద గుర్తింపు లేక

పెద్ద గుర్తింపు లేక

మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు.

అల్బమ్ లతో

అల్బమ్ లతో

దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

ఫిజిక్ ఎట్రాక్షన్

ఫిజిక్ ఎట్రాక్షన్

ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అన్నీ అవే..

అన్నీ అవే..

తన హాట్ అప్పియరెన్స్‌తో కుర్ర కారుని ఇలా వెర్రెత్తిస్తోంది. అయితే అన్నీ ఎ తరహా చిత్రాలే ఆఫర్స్ వస్తున్నాయి

తల్లి,తండ్రి

తల్లి,తండ్రి

క్రిస్టియన్ ఫాదర్, ముస్లిం మదర్‌కు జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా.

మిస్ ఆంధ్రా

మిస్ ఆంధ్రా

కాలేజీ రోజుల్లో మిస్ ఆంధ్రా పెజెంట్ అవార్డు దక్కించుకుంది.

చిన్న సినిమాల్లో

చిన్న సినిమాల్లో

మిస్ ఆంధ్రా అయ్యాక పలు స్మాల్ బడ్జెట్ సినిమాలైన టైం పాస్, స్వస్తిక్, గేమ్ చిత్రాల్లో నటించింది.

తొలి భారతీయ మోడల్

తొలి భారతీయ మోడల్

ప్లే బాయ్ మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్రకెక్కింది.

తెగింపు

తెగింపు

సాధారణ సినిమాలు, మోడలింగుతో తనకు గుర్తింపు రాక పోవడంతో షెర్లిన్ చోప్రా తెగింపుకు దిగింది.

అదే బాటలో

అదే బాటలో

నగ్నత్వ బాటలో నడుతూ అందరి దృష్టి తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఎడిటర్ తో సెక్స్ లో

ఎడిటర్ తో సెక్స్ లో

అప్పట్లో ఆమె ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్ హేఫ్నేర్‌తో సెక్సులో పాల్గొందనే వార్తలు బహిరంగంగానే వినిపించాయి.

అయితే

అయితే

అదంతా అవాస్తవమని, తాను ప్లేబాయ్ ఎడిటర్ హేప్నర్‌తో ఆ పని చేయలేదంటూ ఆ వార్తలను ఖండించింది. తాను ప్లేబాయ్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడాన్ని ఎంతో గర్వంగా ఫీలవుతోంది.

న్యూడ్ ఫోటోలు

న్యూడ్ ఫోటోలు

అలాగే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్ తన న్యూడ్ ఫోటోలు పంపమని తనకు మెయిల్ పెట్టాడని తన ట్విట్టర్లో రచ్చ చేయడం మొదలు పెట్టింది.

అనేసింది

అనేసింది

అంతే కాదు సాజిద్‌ను పట్టుకుని నీ మగతనం నా ముందు కాదు...అంటూ నానా మాటలు అనేసింది. అయితే ఎవరూ నమ్మలేదు అనుకోండి

భారతరత్న కూడా

భారతరత్న కూడా

ఆ మధ్య మరో ట్వీట్లో....తన వల్ల దేశానికి చాలా పేరు వస్తోంది, నేను భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' అవార్డుకు అర్హురాలిని అంటూ తనకు తానే ప్రకటించుకుంది.

అందరికీ బికినీలు

అందరికీ బికినీలు

లావుగా ఉండేవారికి కూడా రకరకాల దుస్తులు ధరించాలని, హాయిగా ఈత కొడుతున్నప్పుడు బికినీ ధరించాలని ఉంటుంది. అలాంటివారి కోసం కూడా ప్రత్యేకంగా ఈత దస్తులు తయారు చేయిస్తున్నాను. జీరో సైజ్‌ నుంచి బడా సైజ్‌ వరకు...ఎవరికైనా మా వద్ద బికినీలు ధరిస్తాయి అంటోంది షెర్లిన్ చోప్రా.

బికినీ స్టూడియో

బికినీ స్టూడియో

జీరో సైజ్‌ నుంచి బడా సైజ్‌ వరకు...ఎవరికైనా మా వద్ద బికినీలు ధరిస్తాయి అంటోంది షెర్లిన్ చోప్రా. ఏదో సంచలనం చేసి వార్తల్లో నిలిచే ఈ సెక్సీ హీరోయిన్ 'బికినీ స్టూడియో' ఆరంభించడానికి ఆమె సన్నాహాలు చోసింది

తెలుగులో

తెలుగులో

ఎ ఫిలిమ్ బై అరవింద్, సమ్ ధింగ్ సమ్ ధింగ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన షెర్లిన్ చోప్రా ఎప్పుడూ ఏదో సంచలనం చేసి వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతుంది

బికినీ క్లబ్

బికినీ క్లబ్

ఆమె బికినీ క్లబ్ ఒకటి ప్రారంభించాలని ఆత్రుత పడుతోంది. అందుకు ముంబైలో ప్లేస్ చూసానంటోంది

కాన్స్ కు వెళ్లింది

కాన్స్ కు వెళ్లింది

షెర్లిన్ చోప్రా కాన్స్‌లో జరుగుతున్న 66వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన షెర్లిన్ శృంగార ప్రియుల మనసు దోచింది.

English summary
Actor-model Sherlyn Chopra could also be defined as bold, brave and controversy’s favourite child. From posting titillating pictures on Twitter to posing in the buff for the Playboy magazine, Sherlyn is now thinking of turning a producer. She discusses her tweet about having stopped ‘sleeping with people for money’ and casting couch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu