Just In
- 4 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 4 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 5 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 6 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారే..
కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయిలో నష్టపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ ఎఫెక్ట్ తరువాత ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మొదటి పెద్ద సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ ను అందుకోలేదు కానీ పరవాలేదు అనే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకవిదంగా సాయి సినిమాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ గట్టిగానే వచ్చింది.
అయితే నెక్స్ట్ సినిమాతో అంతకు మించి అనేలా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ నిన్న విడుదలైన పోస్టర్ వలన ఒక కొత్త రూమర్ వైరల్ గా మారింది. గుర్రాలతో కూడిన రథం పోస్టర్ లో కనిపించడంతో సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రావచ్చని అంటున్నారు.

అయితే ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. సినిమా టైటిల్ ను మోషన్ పోస్టర్ ద్వారా సోమవారం రోజు విడుదల చేయనున్నారు. టైటిల్ విడుదల చేసిన తరువాత ఈ రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో పాటు సాయి, సుకుమార్ శిష్యుడు తెరకెక్కిస్తున్న మరో సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ లో రూపొందనుంది. సాయి లైనప్ ను చూస్తుంటే తన స్టైల్ ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది.