»   »  శ్రియపై సిమ్రాన్ ప్రశంసల వర్షం

శ్రియపై సిమ్రాన్ ప్రశంసల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shreya
ఒక హీరోయిన్ ను మరో హీరోయిన్ మెచ్చుకోవడం చాలా అరుదు. కానీ ఒకనాటి అందాల తార సిమ్రాన్ శ్రియ హావ భావాలు తెగమెచ్చుకుంది. ఒక అరనవ్వుతో శ్రియ అమాయకత్వాన్ని పండించగలదని, ఒక చిన్న మొహం విరుపుతో ఆగ్రహాన్ని చూపగలదని సిమ్రాన్ ప్రశంసించింది.

తెలుగు సినిమాల్లో దాదాపు అందరు హీరోలతో నటించిన శ్రియ ఇప్పుడు తన ఫీజును భారీ పెంచేసుకుని బాలీవుడ్ నిచ్చెన మెట్లు ఎక్కి కూర్చుంది.

"శివాజీ" సినిమాలో శ్రియ మొహంలో హావభావాలు పలకలేదని సుహాసిన విమర్శించిన తర్వాత ఆమెకు సిమ్రాన్ నుంచి పొగడ్త రావడం ఖచ్చితంగా గొప్ప రిలీఫ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X