»   » కండలవీరుడే కావలంటున్న శ్రియ!

కండలవీరుడే కావలంటున్న శ్రియ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత మంచి పేరు ప్రతిష్టలున్న ఏదో ఒక తప్పు చేసి ఎక్కడ ఒకచోట దొరికి పోతారు మన తారలు. ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకొన్న శ్రియ ఈ మద్య బాగా మందుకొట్టి త్రిషలాగా పబ్ ల్లో చిందులేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తీర ప్రెస్ వారికి మాత్రం సింపుల్ గా నో అని చెప్పేస్తుంటారు.

ఎవరేమనుకున్నా వాటితో నాకు పనిలేదు ఆమె మనస్సులో ఏం అనుకుంటుందో దానినే రెండు మూడుసార్లు ఆలోచించి తనకది కర్ట్ అనిపిస్తే వెనక ముందు చూడకుండా తన పని కానించేస్తుందట. ఇవన్నీ పక్కన పెట్టి నాలుగు మంచి సినిమాలు చేసి బాగా డబ్బు సంపాదించిన తర్వాత మంచి అందం, మంచి సంపద, సెన్సాఫ్ హ్యుమర్ తో పాటు తెలివితేటలు వున్నవాడిని ప్రేమించి తల్లిదండ్రులతో ఒప్పించి మరీ పెళ్లి చేసుకొంటుందట. అంతే కాదండోయ్ కాబోయే భర్త ఖచ్చితంగా కండలు తిరిగినవాడై ఉండాలంటోంది సెక్సీ భామ శ్రియ.

ప్రస్తుతం శ్రియ రవితేజ చిత్రం 'డాన్ శీను", పవన్ కళ్యాణ్ 'పులి"లో, తమిళనాట రెండు మూడు సినిమాలతో బిజీగా వుంది. అయితే ఐటమ్ సాంగ్ లు కూడా ఇష్టమొచ్చినట్టు ఒప్పేసుకుని ఓవర్ ఎక్స పోజింగ్ చేస్తూ తనని తానూ దిగజార్చేసుకుందని కూడా అంటున్నారు. అదే విషయాన్ని త్రిష, శ్రియకు చెప్పిందట. కొంచె డిగ్పిఫైడ్ గా ఉండాలని, ఐటమ్ సాంగ్ చెయ్యెద్దని కూడా చెప్పిందని సమాచారం. మరి తన ఫ్రెండ్ త్రిష మాటా శ్రియ వింటుందని విమర్శకుల అభిప్రాయం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu