»   » సెట్లో : శృతి హాసన్ ఫొటోలు తీసిన స్టార్ హీరో(ఆ ఫొటోలు)

సెట్లో : శృతి హాసన్ ఫొటోలు తీసిన స్టార్ హీరో(ఆ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ హీరో అజిత్ సెట్లో చాలా సరదాగా ఉంటూంటారు. ఆయన ఓ ఆల్ రౌండర్. ఆయనకు తెలియని విద్య లేదంటూంటారు. హెలికాప్టర్ నడపటం దగ్గర నుంచీ, ఫొటోలు తీయటం దాకా ఆయన ఫెరఫెక్షనిస్ట్. తాజాగా ఆయన శృతి హాసన్ ఫొటోలు తీసారు. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయో ...క్రింద మీరే చూసి చెప్పండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అజిత్ కెమెరా ఎదుట ఎంత మంచి నటుడో, కెమెరా వెనక సైతం అంత గొప్ప ఫొటో గ్రాఫర్ అంటూంటారు. ఆయన కెమెరా పట్టారంటే ప్రకృతిని బంధించాల్సిందే. ప్రస్తుతం అజిత్ ...ఇటలీలోని మిలన్ లో ఉన్నారు.

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. అజిత్, శృతి హాసన్ లపై పాటలను చిత్రీకరిస్తున్నారు. అయితే యూనిట్లో ఫొటో గ్రాఫర్ అంటూ ఎవరూ లేరు. దాంతో ఇదిగో ఇలా అజిత్ ఫొటో గ్రాఫర్ అవతారం ఎత్తారు.

స్లైడ్ షోలో...ఆ ఫొటోలను చూడండి

సెట్లోనే

సెట్లోనే

అందంగా కనిపిస్తున్న తన హీరోయిన్ శృతి హాసన్ ని సెట్లోనే ఇదిగో ఇలా కెమెరాతో బంధించేసాడు.

అదుర్స్

అదుర్స్

ఈ ఫొటొలు చూసిన వారంతా అవి అదుర్స్...మామూలుగా లేవు...అంటున్నారు.

ట్విట్టర్ ద్వారా

ట్విట్టర్ ద్వారా

ఈ ఫొటోలను తర్వాత అధికారికంగా యూనిట్ ఇస్తామన్నా ఉత్సాహం ఆపుకోలేక శృతి హాసన్..ఇలా ట్విట్టర్ తో బయిటపెట్టేసింది.

పెక్యులర్

పెక్యులర్

ఈ చిత్రంలో శృతి హాసన్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు.

రొమాన్స్

రొమాన్స్

అజిత్ తో ఈ చిత్రం చేయటం తన అదృష్టం గా చెప్తోంది శృతి.

మంచి అంచనాలు

మంచి అంచనాలు

ఈ చిత్రంపై తమిళ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

English summary
Ajith has done a photoshoot for his co star actress Shruthi Hassan during his next movie shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu