సిద్దార్థ సినిమా సక్సెస్ మీట్
సాగర్, రాగిణి, సాక్షి చౌదరి నటించిన సిద్ధార్థ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదలైంది. సాగర్‌ను హీరో చేసే అవకాశం తమకు లభించిందని పరుచూరి అన్నారు. ఈ చిత్రం మూవీ సక్సెస్ మీట్ జరిగింది. తొలి రోజు కలెక్షన్లు బాగున్నాయని చిత్రం యూనిట్ చెప్పింది.


Click it and Unblock the Notifications











