»   » ‘సిమ్రన్‌’‌‌కు సెక్స్ అంటే ఇష్టం... ఎంత బోల్డ్‌గా చెప్పిందో!

‘సిమ్రన్‌’‌‌కు సెక్స్ అంటే ఇష్టం... ఎంత బోల్డ్‌గా చెప్పిందో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాలకు కేంద్ర బిందువు. అటు ఆన్ స్క్రీన్‌లోనూ, ఇటు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా భిన్నమైన వ్కక్తి. తన మనసులో ఏముందో అది నిర్మొహమాటంగా చెప్పడం, తద్వారా కొత్త వివాదాలకు తెరతీయడం కంగనా ప్రత్యేకత.

ఆ మధ్య హృతిక్ రోషన్ గురించి, అతడితో తనకు ఉన్న ఎఫైర్ గురించి కంగనా బహిరంగంగా చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారానికి దారి తీసిందో తెలిసిందే. తాజాగా ఆదిత్య పంచోలి వల్ల తాను ఎదుర్కొన్న హింస గురించి ఆమె చేసిన కామెంట్స్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి.

సిమ్రన్

సిమ్రన్

ప్రస్తుతం కంగనా రనౌత్ ‘సిమ్రన్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

విడాకులైన మహిళ కథ

విడాకులైన మహిళ కథ

సిమ్రన్ మూవీ ఒక విడాకులైన మహిళ కథ. సిమ్రన్ జీవితం ఎలా సాగింది అనేది తెరపై ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె ప్రవర్తన, యాటిట్యూడ్ డిఫరెంటుగా ఉంటుందని కంగనా తెలిపారు.

సెక్స్ అంటే ఇష్టం

సెక్స్ అంటే ఇష్టం

‘సిమ్రన్‌కు సెక్స్ అంటే చాలా ఇష్టం. సెక్స్ విషయంలో ఆమె ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. అందుకోసం బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ ఉంటుంది' అంటూ సినిమాలో తన పాత్ర గురించి బోల్డ్ గా చెప్పేసింది కంగనా.

ముందే చెప్పారు

ముందే చెప్పారు

సిమ్రన్ పాత్ర కాస్త వివాదాస్పదంగా ఉంటుందని ముందే చెప్పారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ రోల్ చాలా ఫన్నీగా ఉంటుంది అని కంగనా తెలిపారు.

నటీనటులు

నటీనటులు

సిమ్రన్ చిత్రంలో కంగనా తోపాటు, మార్క్ జస్టిస్, సోహమ్ షా, హిటెన్ కుమార్, ఇషా తివారి పాండే, మను నారాయణ్, అనీషా జోషి, రూపిందర్ నాగ్రా, ఉషా జరజాని తదితరులు నటిస్తున్నారు.

English summary
Kangana said that she is playing the role of a divorcee living in abroad. She said that "Simran is a divorcee and she is fond of sex. she will be desperate to have sex and often changes her boyfriends." It is indeed a bold statement from Kangana. On the other hand, the makers have already revealed that Simran character traits like shoplifting & gambling. So, it is going to be out and out fun watching her playing this kind of bold character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu