»   »  సింగీతం-ఇళయరాజా ల 'త్యాగయ్య'

సింగీతం-ఇళయరాజా ల 'త్యాగయ్య'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ilayaraja
మరో అధ్బుతానికి సింగితం తెరతీయబోతున్నారు. సంగీతాభిమానుల ఆరాధ్య దైవమైన త్యాగయ్య జీవితాన్ని తన దైన శైలిలో మనోహరంగా తెరకెక్కించబోవటానికి రెడీ అవుతున్నారు. భారతీయ సంగీతాన్ని కర్ణాటక టచ్ తో ప్రపంచ వాప్తం చేసిన మహనీయుడు త్యాగయ్య . గతంలో అభినందన, నీరాజనం వంటి సంగీత ప్రాధాన్యత ఉన్న చిత్రాలు నిర్మించిన ఆర్.వి.రమణమూర్తి వారి లలిత శ్రీ కంబైన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక చరిత్రలో నిలబడిపోయే విధంగా రూపొందించటానికి సింగితం సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం ఇవ్వబోతున్నారు. 18,19 శతాబ్దాలలో తంజావూరుని తన గాన,సంగీత మాధుర్యంతో ఉర్రూతలూగించిన ఈ మహనీయిని చరిత్రకు మాటలు భారవి అందిస్తున్నారు. అశోక్ కుమార్ కెమెరా అందించనున్నారు. సెప్టెంబర్ లో పాటలు రికార్డింగుతో సినిమా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక తమిళ,తెలుగు భాషల్లో నిర్మితమయ్యే సినిమాను జవవరి 6 (2009) న రిలీజ్ చేయటానకి ప్లాన్ చేస్తున్నా

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X