»   » సింగర్ మికా సింగ్ సందడి GMIT (ఫోటోలు)

సింగర్ మికా సింగ్ సందడి GMIT (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ హైదరాబాద్‌లో సందడి చేసారు. ఎంజిఐటి నిర్వానా 14 ఫెస్ట్‌కి మికా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంతో సందడిగా సాగిన ఈ కాలేజీ ఫెస్టివల్‌లో ఆయన పాటలు పాడి సందడి చేసారు. ఆయన పాటలు పాడుతుంటే విద్యార్థులంతా ఫుల్ జోష్‌తో సందడి చేసారు.

దాదాపు గంట పాటు సాగిన ఈ కార్యక్రమంలో మికా సింగ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. 'వి లవ్ యు మికా' అంటూ స్టూడెంట్స్ అరుస్తుంటే ఆయన మరింత ఉత్సహంతో రెచ్చిపోయారు. కొందరు స్టేజ్ ఎక్కి ఆయనతో పాటు డాన్స్ చేసారు. ఫోటోల దిగారు. మికా సింగ్‌తో కలిసి డిజె నైట్లో పాల్గొనడంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.

మికా సింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మికా సింగ్

మికా సింగ్

ఎంజిఐటి నిర్వానా 14 ఫెస్ట్‌కి ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మికా సింగ్ పాటలతో జోష్

మికా సింగ్ పాటలతో జోష్

మికా సింగ్ పలు బాలీవుడ్ పాటలకు పాటలు పాడి విద్యార్థుల్లో జోష్ నింపారు.

విద్యార్థులతో..

విద్యార్థులతో..

విద్యార్థులతో కలిసి మికా సింగ్ ఇలా సందడి చేసారు.

ఉత్సాహంగా సాగిన డిజె నైట్

ఉత్సాహంగా సాగిన డిజె నైట్

కాలేజీ యానివల్ డేలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మికా సింగ్‌ను ఆహ్వానించారు.

విద్యార్థుల జోష్

విద్యార్థుల జోష్

మికా సింగ్ పాటలు పాడుతుంటే విద్యార్థులు ఇలా ఫుల్ జోష్‌తో సందడి చేసారు.

English summary
The stage was set for a fun-filled evening at the MGIT Nirvana14 fest. Mika Singh was the man of the hour, who not just inaugurated the college's annual fest on Thursday, but also used the stage to declare his love for the City of Nawabs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu