»   » పెళ్లికి టాలీవుడ్ తరలి వచ్చింది -1 (ఫొటొలు)

పెళ్లికి టాలీవుడ్ తరలి వచ్చింది -1 (ఫొటొలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా కుమార్తె రాణి మేఘనా దేవి వివాహం ఘనంగా జరిగింది. కిరణ్ కుమార్ వర్మతో జరిగిన ఈ వివాహమహాత్సవానికి టాలీవూడ్ మొత్తం తరిలి వచ్చింది. చిరంజీవితో సహా చాలా మంది చిన్నా,పెద్దా హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.

శివాజీ రాజా ..వివాద రహితుడు కావటం, అందరితో మంచి రిలేషన్స్ ఉండటంతో సినిమాపెద్దలంతా వచ్చి వధూవరులను ఆశ్వీరదించారు. ఆయనతో పనిచేసిన తోటి ఆర్టిస్టులు చాలా ఉత్సాహంగా వచ్చి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.

వివాహ ఫొటోలు.. స్లైడ్ షోలో...

అలీ,శ్రీనివాస రెడ్డి...

అలీ,శ్రీనివాస రెడ్డి...

శివాజీరాజా కామెడీ బ్యాచ్ లోని అలీ, శ్రీనివాస రెడ్డి ఇలా దీవెనలు అందచేసారు.

కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ


ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, కోడి రామకృష్ణ తో కలిసి హాజరయ్యారు

గోపాల కృష్ణ

గోపాల కృష్ణ

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ వివాహానికి హాజరయ్యి శుభాకాంక్షలు తెలియచేసారు

శ్రీకాంత్

శ్రీకాంత్

శివాజీ రాజా సహనటుడు, హీరో శ్రీకాంత్ తన భార్యతో కలిసి ఈ వివాహానికి విచ్చేసారు

కుటుంభసభ్యులతో

కుటుంభసభ్యులతో

అటూ,ఇటూ కుటుంబసభ్యులతో వధూవరులు ఇలా...

తణికెళ్ల భరిణి

తణికెళ్ల భరిణి

శివాజీ రాజాకు మంచి మిత్రులు తణికెళ్ళ భరిణి. ఆయన హాజరయ్యి ఇలా శుభాశీస్సులు తెలియచేసారు.

నాగబాబు

నాగబాబు

మెగా బ్రదర్ నాగుబాబు ఈ వివాహానికి హాజరయ్యి...వధూవరులు శుభాకాంక్షలు తెలియచేసారు.

గోపీచంద్

గోపీచంద్


యాక్షన్ హీరో గోపీచంద్, తన భార్యతో కలిసి ఈ వివాహానికి విచ్చేసారు.

సుమ

సుమ


రాజీవ్ కనకాల, సుమ, దేవదాస్ కనకాల కలిసి ఈ వివాహానికి విచ్చేసారు.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్సకత్వంలోని పలు చిత్రాల్లో శివాజీ రాజా చేసారు. ఆ అనుభంధంతో రాఘవేంద్రరావు వివాహానికి హాజరయ్యారు.

రాజారవీంద్ర

రాజారవీంద్ర

హీరోలకు మేనేజర్ గా చేస్తూ, నటిస్తూండే రాజా రవీంద్ర కి శివాజీరాజా మంచి మిత్రుడనే సంగతి తెలిసిందే.

సునీల్

సునీల్


కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్...తప్పనిసరిగా టాలీవుడ్ లోని ప్రతీ శుభకార్యానికి హాజరవుతూంటారు.

English summary

 Sivaji Raja's Daughter Rani Meghana Devi Wedding held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu