»   » టాలీవుడ్ శివాజీ రాజా కుమార్తె పెళ్ళిలో -2 (ఫొటోలు)

టాలీవుడ్ శివాజీ రాజా కుమార్తె పెళ్ళిలో -2 (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ నటుడు, దర్శకుడు శివాజీ రాజా కుమార్తె రాణి మేఘనా దేవి వివాహం ఘనంగా జరిగింది. కిరణ్ కుమార్ వర్మతో జరిగిన ఈ వివాహమహాత్సవానికి తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం తరిలి వచ్చింది. చిరంజీవితో సహా చాలా మంది చిన్నా,పెద్దా హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యి శుభాకాంక్షలు అంద చేసారు.

ముఖ్యంగా శివాజీ రాజా ..వివాద రహితుడు కావటం, అందరితో మంచి రిలేషన్స్ ఉండటంతో సినిమాపెద్దలంతా వచ్చి వధూవరులను ఆశ్వీరదించారు. ఆయనతో పనిచేసిన తోటి ఆర్టిస్టులు చాలా ఉత్సాహంగా వచ్చి ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.

వివాహ ఫొటోలు.. స్లైడ్ షోలో...

కృష్ణ

కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి శివాజీ రాజా ఎన్నో చిత్రాల్లో నటించారు. అందుకే ఓపిక చేసుకుని మరీ కృష్ణ ఇలా వచ్చారు.

అనితా చౌదరి

అనితా చౌదరి

క్యారెక్టర్ ఆర్టిస్టు అనితా చౌదరి, శివాజీ రాజా కలిసి కొన్ని చిత్రాల్లో చేసారు. అందుకే ఇలా రెడీ అయ్యి...ఆమె వచ్చారు

చిరంజీవి

చిరంజీవి

టాలీవుడ్ శుభకార్యాలకు తప్పనిసరిగా హాజరయ్యే చిరంజీవి ఈ వివాహానికి వచ్చారు.

సాయికుమార్...

సాయికుమార్...

డైలాగు కింగ్ సాయికుమార్ తన భార్యతో కలిసి ఈ వివాహానికి వచ్చారు.

శివనాగేశ్వరరావు

శివనాగేశ్వరరావు

దర్శకుడు శివనాగేశ్వరరావు, నటుడు రావి కొండలరావు ఈ ఫంక్షన్ లో

నిర్మాతలు

నిర్మాతలు

ప్రముఖ నిర్మాతలు ఎమ్ ఎస్ రాజు, రామానాయుడు హాజరయ్యి ఇలా శుభాశీస్సులు తెలియచేసారు.

రాజేంద్రప్రసాద్, రాజశేఖర్

రాజేంద్రప్రసాద్, రాజశేఖర్

ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ ఈ వివాహానికి హాజరయ్యి...వధూవరులు శుభాకాంక్షలు తెలియచేసారు.

గౌతంరాజు

గౌతంరాజు

కమిడియన్ గౌతంరాజు ఈ వివాహానికి విచ్చేసారు.

నాని

నాని

నాని తన సినీ స్నేహితులతో కలిసి ఈ వివాహానికి విచ్చేసారు.

సత్యనారాయణ

సత్యనారాయణ

సీనియర్ నటులు సత్యనారాయణ నటించిన పలు చిత్రాల్లో శివాజీ రాజా చేసారు. ఆ అనుభంధంతో సత్యనారాయణ ఈ వివాహానికి హాజరయ్యారు.

కొండవలస

కొండవలస

కొండవలస లక్ష్మణరావు, తన భార్యతో కలిసి ఈ వివాహానికి హాజరయ్యారు

బ్రహ్మానందం

బ్రహ్మానందం

కమిడియన్ గా అదరకొడుతున్న బ్రహ్మానందం ..తప్పనిసరిగా టాలీవుడ్ లోని ప్రతీ శుభకార్యానికి హాజరవుతూంటారు.

వెంకటేష్, బ్రహ్మీ

వెంకటేష్, బ్రహ్మీ

వెంకటేష్,బ్రహ్మానందం కాంబినేషన్ గురించి తెలియంది ఏముంది. వీరిద్దరూ కలిసి ఈ వివాహంలో ముచ్చట్లు పెట్టుకున్నారు.

జోగినాయుడు

జోగినాయుడు

శివాజీరాజాకు సన్నిహితుడైన జోగినాయుడు ఈ వివాహానికి హాజరయ్యారు

కోట

కోట

ప్రముఖ నటులు కోట శ్రీనివాస రావు ఈ వివాహానికి హాజరయ్యారు

మురళి మోహన్

మురళి మోహన్

రీసెంట్ గా ఎలక్షన్స్ లో విజయం సాధించిన మురళీ మోహన్ ఈ వివాహానికి హాజరయ్యారు

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ, సాయికుమార్ ఈ వివాహంలో కలుసుకుని ఇలా...

సురేష్

సురేష్

ఈ మధ్య కాలంలో టీవీకు టర్న్అయిన సురేష్ తన స్నేహితుడు శ్రీకాంత్ తో మాట్లాడుతూ...ఈ వేడుకలో

English summary
Sivaji Raja's Daughter Rani Meghana Devi Wedding held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu