»   » స్నేహా ఉల్లాల్ కెరీర్ కి బ్యాక్ దెబ్బ

స్నేహా ఉల్లాల్ కెరీర్ కి బ్యాక్ దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలా మొదలైంది చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి మెరిసిన స్నేహా ఉల్లాల్ దాదాపు సంవత్సర కాలంగా తెరకు దూరమైంది. కారణమేమిటా అని అడిగితే ఆమె..బ్యాక్ పెయిన్ నన్ను ఇబ్బందుల్లో నెట్టేసింది. ఓ కన్నడ సినిమా షూటింగ్ మధ్యలో ఈ పెయిన్ స్టార్టయ్యింది. అక్కడనుంచి ఒక డాక్టర్ నుంచి మరొకరు దగ్గరకి తిరుగుతూనే ఉన్నాను అంది. ఇప్పుడు అంతా సెట్ అయిందని అల్లరి నరేష్ ప్రక్కన చేస్తున్నట్లు చెప్పింది. అలా మొదలైంది నిర్మాత దామోదర్ రెడ్డి నిర్మించనున్న చిత్రం అది. అందులో ఆమె చాలా హాట్ గా కనపడనున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకోసం తన స్టైలింగ్ తనే చేసుకుంటానని అంది. ఈ గ్యాప్ లో కెరీర్ మొత్తం డౌన్ అయ్యిపోయిందని, దాన్ని ఇప్పుడు బూస్టప్ ఇవ్వాల్సి న అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక వారి కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియరాలేదు.

English summary
Sneha Ullal was suffering from back pain and was shifting from one doc to another. She adds, "I fell off from a speeding boat in the middle of a sea for a Kannada film. I'm such a hyperactive girl I don't have the patience to stick to one doctor and his treatment. My career has slowed down, I need to hasten now."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu