»   » ఇది లవ్ సాంగా? లస్ట్ సాంగా?..... ప్రేమికులు ఈ వీడియో సాంగ్ చూస్తే అంతే!

ఇది లవ్ సాంగా? లస్ట్ సాంగా?..... ప్రేమికులు ఈ వీడియో సాంగ్ చూస్తే అంతే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'హేట్ స్టోరీ'..బాలీవుడ్లో సంచలనం సృష్టించిన మూవీ సిరీస్. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా అన్ని హిట్టయ్యాయి. తాజాగా 'హేట్ స్టోరీ 4' తెరకెక్కుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ విడుదల చేశారు. 'తుమ్ మేరా హో' అంటూ సాగే ఆ పాట ప్రేమికులను టెమ్ట్ చేసే విధంగా ఉంది.

రొమాంటిక్ హాట్ సాంగ్

రొమాంటిక్ హాట్ సాంగ్

ఈ చిత్రంలో నటిస్తున్న వివాన్ భటేనా, ఇహానా ధిల్లాన్ మీద ఈ పాట చిత్రీకరించారు. ఎవరూ ఊహించనంత రొమాంటిక్‌గా ఈ పాట ఉంది. ఈ సాంగ్ పిక్చరైజేషన్ ప్రేమికులను టెమ్ట్ చేసే విధంగా ఉంది.

 ట్యూన్ అద్భుతంగా ఉంది

ట్యూన్ అద్భుతంగా ఉంది

ఈ చిత్రానికి మిథున్, ఆర్కో ప్రావో ముఖర్జీ, తనిష్క బగ్చి, టోనీ కక్కర్, బోమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘తుమ్ మేరా హో' సాంగును జుబిన్, అమృత సింగ్ పాడారు. మంచి మెలొడీ ట్యూన్ తో సాంగ్ వినసొంపుగా ఉంది.

 లవ్ సాంగులో లస్ట్ కాస్త ఎక్కువైంది

లవ్ సాంగులో లస్ట్ కాస్త ఎక్కువైంది

వీడియో చిత్రీకరించిన తీరు చూస్తుంటే ఈ ప్రేమ సాంగులో లస్ట్ కాస్త ఎక్కువైనట్లు స్పష్టం అవుతోంది. ముద్దు సీన్లు, ఎక్స్ ఫోజింగుతో ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ సాంగులన్నింటినీ తలదన్నేలా ఉంది.

 ప్రేమికులే టార్గెట్

ప్రేమికులే టార్గెట్

‘ప్రేమికుల దినోత్సవం' పురస్కరించుకుని ఒక రోజు ముందు ఈ పాటను విడుదల చేశారు. చూస్తుంటే ఇది ప్రేమికులను టార్గెట్ చేస్తూ విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది.

ప్రేమికులు చూస్తే అంతే... అంటూ సెటైర్లు!

ప్రేమికులు చూస్తే అంతే... అంటూ సెటైర్లు!

ఈ వీడియో సాంగును ప్రేమికులు చూస్తే అంతే అని..... ఎవరూ లేని ఏకాంతంలో ఈ పాటను చూస్తూ వారు కూడా రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోవడం ఖాయం అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

 ఇహానా ధిల్లా అందాలు

ఇహానా ధిల్లా అందాలు

ఈ సాంగులో నటించిన ఇహానా ధిల్లాన్ అందాలు ఆరబోసిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్యూటీ ఈ రేంజిలో ఎక్స్ ఫోజింగ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

 కెమిస్ట్రీ అదుర్స్

కెమిస్ట్రీ అదుర్స్

వివాన్ భటేనా, ఇహానాధిల్లాన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయే విధంగా ఉంది. ఈ పాటలో ఈ జంట సూపర్బ్ గా సెట్టయింది. వీరి మధ్య జరిగే కెమిస్ట్రీ తెరపై హీట్ పుట్టించడం ఖాయం అనిపించేలా ఉంది.

‘తుమ్ మేరా హో’ వీడియో సాంగ్

‘హేట్ స్టోరీ 4' చిత్రానికి వివాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. టి సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మార్చి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
The trailer and songs of Hate Story 4 are out and it's way too hot to handle. All the previous Hate Story installments were hot, but this one has upped the ante and raised the bar really high. The latest song Tum Mero Ho is out and the pictures below does all the talking, folks! Check them out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu