మరణానికి ముందు శోభన్‌బాబు ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్..

By Rajababu

తెలుగు సినిమా పరిశ్రమలో అందాల నటుడు అంటే శోభన్‌బాబు మాత్రమే. ఆయన ఆహార్యం, ముఖంపై చిరునవ్వు ఎదుటివాడిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన శోభన్‌బాబు ఈ సినీ లోకాన్ని, తన అభిమానులను వదిలి పైలోకాలకు వెళ్లిపోయారు. శోభన్‌బాబుకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన మరణానికి ముందు 72వ పుట్టిన రోజు అంటే జనవరి 14, 2008 తీసుకొన్నప్పటి ఫొటో అంటూ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటో గురించిన సమాచారం సరైనదో కాదో తెలియదు గానీ.. చక్కటి పర్సనాలిటీతో మరోసారి శోభన్‌బాబు అలా మళ్లీ అభిమానులను పలకరించినట్టు అనిపించింది.

Sobhan Babu photo before death goes viral

ఈ రోజు అంటే మార్చి 20 శోభన్‌బాబు 10వ వర్థంతి. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ తెలుగు ఫిల్మీబీట్ నివాళి అర్పిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X