బిగ్ బాస్2లో సామాజిక కార్యకర్త నూతన్

By Rajababu

Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants Background

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

 Nutan Naidu

16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు

బిగ్ బాస్2 సీజన్ లోకి 16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు ప్రవేశించారు. ఖాకీ డ్రస్ లో ఎంట్రీ ఇచ్చిన నూతన్ సామాజిక కార్యకర్త. పలు మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేశారు. అక్కడ సంతృప్తి లభించకపోవడంతో సామాజిక సేవకు అంకితమయ్యాడు. నలుగురికి సేవల చేయడం వల్ల వచ్చే గుర్తింపే తనకు ఇష్టమని నూతన్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో సామాన్యుడి సత్తా చాటుతానని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X