»   » అవార్డుల ఫంక్షన్లో... రామ్ చరణ్ వైఫ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

అవార్డుల ఫంక్షన్లో... రామ్ చరణ్ వైఫ్, హీరోయిన్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డ్స్- 2016 వేడుకలో దక్షిణాది సినీ తారంలా సందడి చేసారు. ప్రముఖ మేగజైన్ సౌత్ స్కోప్ వారు ప్రతి ఏటా సెలబ్రిటీ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గాను.... చెన్నైలో ఈ వేడుక నిర్వహించారు.

ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ భార్య, అపోలో డైరెక్టర్ ఉపాసన హాజరై అవార్డులు అందజేసారు. సినీ తారలు రానా, సమంత, తమన్నా, అమలాపాల్, లతా రజినీకాంత్, మంచు లక్ష్మీ పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమంతను.... 2016 సంవత్సరానికి గాను సౌత్ ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఫ్యాషన్ ఐకానిక్ అవార్డ్‌తో సన్మానించారు. మంచు లక్ష్మీ 2016 సంవత్సరానికి గాను హ్యుమనిటేరియన్ సెలబ్రిటీ అవార్డుతో సత్కరించారు. హీరో రాను సౌత్ ఇండియా యూత్ ఐకాన్ అవార్డుతో సత్కరించారు.

ఉపాసన, రానా

ఉపాసన, రానా

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో.... ఉపాసన, రానా, అమలా పాల్ తదితరులు. దివా ఆఫ్ ది సీజన్ అవార్డుతో ఈ సందర్భంగా హీరోయిన్ అమలా పాల్ ను సత్కరించారు.

యూత్ ఐకాన్

యూత్ ఐకాన్

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డ్స్ ఫంక్షన్లో యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంటున్న రానా. ఉపాసన చేతుల మీదుగా రానా ఈ అవార్డు అందుకున్నారు.

సమంత

సమంత

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ సమంత. 2016 సంవత్సరానికి గాను సౌత్ ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఫ్యాషన్ ఐకానిక్ అవార్డ్‌తో సన్మానించారు.

ప్రణీత

ప్రణీత

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ ప్రణీత. ఈ సందర్భంగా ఆమె అపోలో డైరెక్టర్ ఉపాసన చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.

ఫ్యాషన్ ఐకాన్

ఫ్యాషన్ ఐకాన్

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ సమంత. 2016 సంవత్సరానికి గాను సౌత్ ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ ఫ్యాషన్ ఐకానిక్ అవార్డ్‌తో సన్మానించారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

సౌత్ స్కోప్ అవార్డుల ఫంక్షన్లో మంచు లక్ష్మి. మంచు లక్ష్మీ 2016 సంవత్సరానికి గాను హ్యుమనిటేరియన్ సెలబ్రిటీ అవార్డుతో సత్కరించారు.

 తమన్నా

తమన్నా

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ తమన్నా. ఈ సందర్భంగా తమన్నా ఉపాసన చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

ప్రణీత

ప్రణీత

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ ప్రణీత హాట్ రెడ్ లుక్. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో ప్రణీత ఎంతో అందంగా మెరసిపోయింది.

అమలా పాల్

అమలా పాల్

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో హీరోయిన్ అమలా పాల్. దివా ఆఫ్ ది సీజన్ అవార్డుతో ఈ సందర్భంగా హీరోయిన్ అమలా పాల్ ను సత్కరించారు.

పరుల్ యాదవ్

పరుల్ యాదవ్

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అార్డ్స్ 2016 ఫంక్షన్లో కన్నడ హీరోయిన్ పరూల్ యాదవ్. ఈ సందర్భంగా పరూల్ యాదవ్ ను సౌత్ సెన్సేషన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు.

English summary
South Scope Lifestyle Awards 2016 Event held at Chennai. Actress Tamannaah, Amala Paul, Pranitha Subhash, Parul Yadav, Upasana Konidela, Rana Daggubati, Aruna R Krishnan, Kabir Duhan Singh, Neeraja Kona, Mariazeena Johnson graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu