ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అస్వస్థత

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురయ్యారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం పాలవడానికి గల కారణాలేమీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన విందు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసి, బాలును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ బాలసుబ్రహ్మణ్యం మీడియా కి ఫోన్‌లో చెప్పారు.


Click it and Unblock the Notifications











