శ్రీరామచంద్రుడి కళ్యాణోత్పవాన్నితలపిస్తోన్న జూ ఎన్టీఆర్ వివాహాం..!

By Sindhu

జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతిల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్ళి విషయంలో ఇప్పటి వరకు ఇండియాలోనే ఇటువంటి పెళ్లి వేడుకలు జరుగలేదు..అనిపించే విధంగా జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ..రిచ్ నెస్ ని తగ్గనివ్వకుండా..సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ వేడుకలు జరుగుతున్నాయి..పెళ్లి శుభలేఖ విషయంలోనూ, అలాగే కళ్యాణ మండపం విషయంలోనూ..ఇలా ప్రతి విషయంలోనూ..నందమూరి, నార్నే కుటుంబాలు ఈ పెళ్లి కలకాలం గుర్తుండేలా ప్లాన్ చేస్తున్నాయి.

ఇంకా జూ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతిల వివాహాన్ని పురష్కరించుకుని..నందమూరి, నార్నే కుటుంబాల వివాహాన్ని ఓ పాట రూపంలో విడుదల చేశారు. అలనాటి శ్రీరామచంద్రుడి వివాహానికి సంబంధించి ఓ పాట స్థిరస్థాయిగా నిలిచినట్టే..ఈ జూనియర్ రాముడి పాట కూడా స్థిరస్థాయిగా నిలిచిపోతుందని..నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X