Don't Miss!
- Lifestyle
లావాటి పర్సును వెనక జేబులో పెట్టుకుంటున్నారా? వెంటనే ఆ అలవాటు మానుకోండి
- News
20 లక్షల EVMలు ఏమయ్యాయి?
- Sports
సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: శుభ్‌మన్ గిల్
- Technology
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
చార్మింగ్ గర్ల్‌తో సచిన్ టెండూల్కరన్ రొమాన్స్.. వారిని కలిపింది ఆయనే.. శ్రీరెడ్డి
Recommended Video

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లను మీడియాలోకి లాగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమిళ పరిశ్రమలో లారెన్స్ రాఘవపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరును లాగేందుకు ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. సచిన్, అతనికి సలహాదారుడిగా వ్యవహరించే చాముండేశ్వరి నాథ్ పేర్లను పోలిన విధంగా పరోక్షంగా పేర్లను ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేయడం మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలే కామెంట్ చేసిందంటే..

సచిన్ టెండూల్కరన్‌తో చార్మింగ్ అమ్మాయి
సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలిశాడు. అతడితో ఓ చార్మింగ్ అమ్మాయితో రొమాన్స్ చేసింది అంటూ కామెంట్ పెట్టింది. దాంతో ఈ పోస్ట్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

ఆ ఇద్దరిని కలిపింది ఆయనే
రొమాంటిక్ అబ్బాయిని, చార్మింగ్ గర్ల్‌ను కలిపింది హై ప్రొఫైల్ వ్యక్తి చాముండేశ్వరి స్వామి. ఆయన మధ్యవర్తిగా వ్యవహరించాడు అని కామెంట్‌లో పేర్కొన్నది. ఛార్మింగ్ గర్ల్ అంటే తన పేరా లేక.. టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అనే విషయంపై క్లారిటీ కనిపించడం లేదు.

గొప్ప వ్యక్తులు గొప్పగా రొమాన్స్
గొప్ప వ్యక్తులు గొప్పగా రొమాన్స్‌ను బాగా ఆడుతారు అని సెటైర్ వేసింది. ఇలా సచిన్ టెండూల్కరన్, చాముండేశ్వరీ స్వామి అంటూ పేర్లను మీడియాలోకి లాగడంపై వివాదంగా మారే ముప్పు కనిపిస్తున్నది. ఇందులో వాస్తవమెంతా? బ్లాక్‌మెయిల్ చేయడానికే శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు పెడుతున్నాదా అనే అంశాలపై చర్చ జరుగుతున్నది.

సెలబ్రిటీల కంటిపై నిద్రలేకుండా
టాలీవుడ్ సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలపై కామెంట్లు చేస్తున్నది. తాజాగా కోలీవుడ్ మీడియాను, సెలబ్రిటీల కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నదనే మాట వినిపిస్తున్నది.

రెడ్డీ డైరీస్ బయోపిక్‌లో
క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డిపై జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డి జీవిత కథ ఆధారంగా రెడ్డీ డైరీస్ అనే సినిమా తెరకెక్కుతున్నది. ఇంకా కొందరు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రీరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.