»   »  సోషల్ మీడియాలో శ్రీదేవి కూతురు మళ్లీ హల్‌చల్..

సోషల్ మీడియాలో శ్రీదేవి కూతురు మళ్లీ హల్‌చల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగంలోకి ప్రవేశించకుండానే ప్రముఖ నటి శ్రీదేవి కూతురు కుషీ కపూర్ సెలబ్రిటీగా మారిపోయింది. పబ్, పార్టీలతో సోషల్ సర్కిళ్లలో హడావిడి చేస్తున్నది. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకొన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. వీటన్నింటికి విరుద్ధంగా కుషీ కపూర్ తన తండ్రితో కలిసి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Sridevi daughter Khushi Kapoor Photo viral in Internet

తాజాగా కుషీని తండ్రి బోనికపూర్‌ దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తున్న ఫొటో అందర్ని ఆకట్టుకుంటున్నది. ఈ ఫొటోలో మాత్రం తల్లి శ్రీదేవి కనిపించకపోవడం అశ్చర్యానికి గురిచేస్తున్నది. కాగా కుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తున్నా శ్రీదేవి దంపతులు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడం చర్చనీయాంశమవుతున్నది.

English summary
Sridevi daughter Khushi Kapoor Photo with father Boney kapoor become viral
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu