»   »  శ్రీదేవిలో ఈ గ్లామర్ చూసే పిచ్చెక్కిపోయేవారు: 80, 90ల నాటి అరుదైన ఫోటోస్

శ్రీదేవిలో ఈ గ్లామర్ చూసే పిచ్చెక్కిపోయేవారు: 80, 90ల నాటి అరుదైన ఫోటోస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి.... 80, 90ల్లో భారతీయ సినీ పరిశ్రమను ఓ ఊపుఊపిన గ్లామర్ లేడీ. కేవలం నటన పరంగానే కాదు తన అద్భుతమైన అందంతో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు. తెరపై ఆమె అందం చూసిన అప్పట్లో కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేవారు. రానా లాంటి చాలా మంది యంగ్ యాక్టర్స్ సైతం పలు ఇంటర్వ్యూల్లో మీ ఫస్ట్ క్రష్ ఎవరిపై అంటే శ్రీదేవి అంటూ నిర్మొమహాటంగా చెప్పిన సందర్భాలు అనేకం. అంతటి అపురూప సౌందర్య ఆమె సౌంతం. తాము అందాల దేవతగా ఆరాధించిన శ్రీదేవి మరణాన్ని చాలా మంది అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

 అందంతో అందరినీ వెనక్కి నెట్టింది

అందంతో అందరినీ వెనక్కి నెట్టింది

సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత శ్రీదేవికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. అక్కడికి వెళ్లిన కొద్ది కాలంలోనే అక్కడ అప్పటికే స్టార్ హీరోయిన్లుగా చక్కం తిప్పుతున్న పలువురు నటీమణులను వెనక్కి నెట్టారు.

 బాలీవుడ్ వెళ్లిన తర్వాత చాలా మార్పు

బాలీవుడ్ వెళ్లిన తర్వాత చాలా మార్పు

బాలీవుడ్ వెళ్లిన తర్వాత శ్రీదేవిలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా గ్లామర్ పరంగా మరింత మెరుగయ్యారు. నయా ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవ్వడం, తన అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం లాంటివి చేసేవారు.

 ఫోటో షూట్లు

ఫోటో షూట్లు

అప్పట్లో దక్షిణాదిలో ఫోటో షూట్ల సంస్కృతి తక్కువే. అయితే బాలీవుడ్లో ఫ్యాషన్ మేగజైన్ల కోసం, సినిమా మేగజైన్ల కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్లు నిర్వహించేవారు. అక్కడి ట్రెండును ఫాలో అవుతూ శ్రీదేవి కూడా అనేక ఫ్యాషన్ ఫోటో షూట్లలో పాల్గొన్నారు.

 ఎంతో మంది హృదయాలను దోచింది

ఎంతో మంది హృదయాలను దోచింది

అప్పట్లో శ్రీదేవి తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆమెను తమ కలల రారాణిగా ఊహించుకునేవారు.

 క్లోజప్ షాట్

క్లోజప్ షాట్

ఈ క్లోజప్ షాట్ చూవారుగా.... నిండైన ముఖారవిందంతో శ్రీదేవి ఎంత అందంగా ఉందో.

 బ్యూటీ అండ్ గ్లామర్

బ్యూటీ అండ్ గ్లామర్

కేవలం అందం మాత్రమే కాదు.... తన అందానికి గ్లామర్ సొగబులు అద్దుకుని ప్రదర్శించే తెగువ కూడా శ్రీదేవి సొంతం. అప్పట్లో ఆమె ఇలాంటి విషయాల్లో ఓ సెన్సేషన్‌గా నిలిచారు.

 ఎవరూ ఆమెకు సాటిలేరు

ఎవరూ ఆమెకు సాటిలేరు

అప్పటి వరకు ఇటు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో, అటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీదేవిని అందం విషయంలో బీట్ చేసే ఎవరూ లేరు. ఎంత మంది వచ్చినా ఆమెకు సాటి రాలేక పోయారు.

 అందమైన నవ్వు

అందమైన నవ్వు

ఒకే ఒక్క నవ్వుతో కోట్లాది మంది ప్రేక్షకులను తన మాయలో పడేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక శ్రీదేవి విషయంలోనే అది సాధ్యమైంది.

 హవా హవా

హవా హవా

బాలీవుడ్లో ‘హవా హవా' పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో శ్రీదేవి అందం, అభినయం ఎంతో మందిని ఫ్లాట్ అయ్యేలా చేసింది.

తెలుపంటే ఇష్టం

తెలుపంటే ఇష్టం

శ్రీదేవికి తెలుపు రంగు అన్నా, పావురాలు అన్నా చాలా ఇష్టం. ఇక్కడి ఫోటోలో తనకు ఇష్టమైన పావురాన్ని శ్రీదేవి తన భుజాలపై ఎక్కించుకున్న దృశ్యం.

 మోడలింగ్

మోడలింగ్

ఇప్పటి మోడళ్లు, హీరోయిన్లు మేగజైన్ల ఫోటో షూట్లలో సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అప్పట్లో శ్రీదేవి ఎంతో హుందాగా, అందంగా.... చూసే వారు ప్రశంసించేలా ఎంత అద్భుతంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చేవారో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 ఆమె చూపుల్లోనో ఒక మత్తు ఉంది

ఆమె చూపుల్లోనో ఒక మత్తు ఉంది

చూపులతోనే కైపెక్కించడం, కళ్లతోనే ఎన్నో భావాలు పండించడం కొందరికే సాధ్యం. శ్రీదేవి లాంటి అతి కొద్ది మంది నటీమణులకు మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు.

హద్దుల్లో ఉంటూనే

హద్దుల్లో ఉంటూనే

ఏదైనా హద్దుల్లో ఉన్నంత వరకు అందంగా ఉంటుంది. ఈ విషయంలో శ్రీదేవి ఎంతో మందికి ఆదర్శం. తన హద్దుల్లో ఉంటూనే గ్లామర్ లేడీగా పేరు తెచ్చుకోవడంలో ఆమె ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారు.

 చాలా సాఫ్ట్

చాలా సాఫ్ట్

శ్రీదేవి అందం పరంగానే కాదు, స్వభావం పరంగా కూడా చాలా సాఫ్ట్. సెట్స్‌లో ఆమె ఎంతో హుందాగా ప్రవర్తించారు.

 రెడ్ హాట్

రెడ్ హాట్

80, 90ల్లో ఆమె రెడ్ హాట్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో సినిమా పంక్షన్లకు ఎరుపు రంగు దుస్తుల్లో హాజరయ్యేవారు.

క్లాసీ లుక్

క్లాసీ లుక్

ఇలా క్లాసీ లుక్‌లో ఆమెను చూసిన చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు తమ జీవిత భాగస్వామిగా ఇలాంటి అమ్మాయే కావాలని కలలుకనేవారు.

 గ్రేట్ ఎరా

గ్రేట్ ఎరా

80, 90ల్లో శ్రీదేవి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో తన ఆదిపత్యం కొనసాగించారు. వందల సినిమాల్లో నటించారు.

శ్రీదేవి ద్వారా పాపులర్

శ్రీదేవి ద్వారా పాపులర్

ఇలాంటి డ్రెస్సులు అప్పట్లో శ్రీదేవి ద్వారానే పాపులర్ అయ్యాయి. శ్రీదేవిని చూసి చాలా మంది పట్నం అమ్మాయిలు ఇలాంటి ఫ్యాషన్ ఫాలో అవ్వడం ప్రారంభించారు.

 ఎంత చెప్పినా తక్కువే

ఎంత చెప్పినా తక్కువే

శ్రీదేవి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అలాంటి అందగత్తె ఇండియన్ సినిమా పరిశ్రమలో మరొకరు లేరు, ఇకపై రారు.

యాంగ్రీ లుక్

యాంగ్రీ లుక్

కోపంలో కూడా శ్రీదేవి ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి చాలు.

English summary
Sridevi was a glam doll way back in the 80s and 90s itself as her modelling photoshoots can even put present day models to shame. She had what it takes to be a successful star way back in her youthful days and the poses and outfits that she sported back in the day was very much ahead of its time. She ruled the industry for more than three decades and will do so for generations to come.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu