»   » దర్శకుడు నన్ను బ్లాక్‌మెయిల్ చేసాడు...శ్రీహరి

దర్శకుడు నన్ను బ్లాక్‌మెయిల్ చేసాడు...శ్రీహరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సినిమాలో దర్శకుడు వీరభద్రమ్ నన్ను బ్లాక్‌మెయిల్ చేసి యాక్ట్ చేయించుకున్నారు. దర్శకుడు పాజిటివ్ దృక్ఫథంతో పనిచేశారు.అతనికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ దర్శకుడు వీరభద్రం గురించి శ్రీహరి చెప్పుకొచ్చారు.అల్లరి నరేష్ హీరోగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అహ నా పెళ్లంట'విజయోత్సవ సభలో ఇలా స్పందించారు. అనంతరం హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ ..ఈ సినిమాలో నన్ను చూసిన తరువాత అంతా 'అందాల నరేశ్' అంటున్నారు. నిజానికి నేను అంత అందగా ఉండను. కానీ ఈ సినిమాలో నన్ను గ్లామర్‌గా చూపించారు దర్శకుడు.శ్రీహరి, అల్లరి నరేశ్ కాంబినేషన్ ఏంటని అంతా అడిగారు. ఇందులో మా ఇద్దరివీ టామ్ అండ్ జెర్రీ టైపు పాత్రలు. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాను మా నాన్నకు అంకితం చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు అని తెలిపారు.

English summary
Allari Naresh's latest ‘Aha Naa Pellanta’ released on March 2 th . Directed by a debutant Veerabhadram and produced by Anil Sunkara, it is a comedy entertainer with music by Raghu Kunche.Ritu Barmecha is making her debut as a heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu