»   » శ్రీకాంత్ హీరోగా ‘కోతల రాయుడు’

శ్రీకాంత్ హీరోగా ‘కోతల రాయుడు’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో తెరకెకకుతున్న చిత్రం 'కోతల రాయుడు'. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభమైంది. 'కృష్ణాష్టమి' ఫేం డింపుల్ చోపడే, 'జై సింహ' ఫేం నటషా దోషి హీరోయిన్స్.

  సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు.

  ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

  Srikanth as Kothala Rayudu Launched

  నటీనటులు:
  శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.

  సాంకేతిక నిపుణులు:
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు
  సంగీతం: డి.జే. వసంత్
  సినిమాటోగ్రఫీ: సతీష్. జి
  ఎడిటర్: ఉద్ధవ్
  మాటలు: విక్రమ్ రాజ్
  ఆర్ట్ డైరెక్టర్: సాయి మణి
  పాటలు: కండికొండ
  ఫైట్స్: రియల్ సతీష్
  పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే
  పి.ఆర్.ఓ: వంశీశేఖర్
  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్
  కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి
  నిర్మాత: కొలన్ వెంకటేష్
  సహా నిర్మాత: సిరాజ్ వి.వెంకట్ రావు

  English summary
  Actor Srikanth’s new film titled ‘KothalaRayudu’ is formally launched. Touted to be an entertainer, Sudheer Raju will be directing this flick. Dimple Chopade and Natasha Doshi of ‘Jai Simha’ fame are going to be the lead actresses of this flick. The film also have Sayaji Shinde, Posani Krishna Murali and Hema in supporting roles. DJ Vasanth will be composing music and Satish G will handle the cinematography.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more