»   » ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్...( ఏరియా వైజ్)

‘శ్రీమంతుడు’ కలెక్షన్స్...( ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు మూవీ తొలి రోజే రూ. 30 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. మహేష్ బాబు సినిమాకు ఈ రేంజిలో వసూళ్లు రావడం ఇదే తొలిసారి. తాజాగా ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాలు బయటకు వచ్చాయి.

Srimanthudu first day collections area wise

నైజాం: రూ. 5.60 కోట్లు
సీడెడ్: రూ. 2.90 కోట్లు
నెల్లూరు: రూ. 0.60 కోట్లు
గుంటూరు: రూ. 2.05 కోట్లు
కృష్ణ: రూ. 1.20 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 1.90 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 1.71 కోట్లు
వైజాగ్: రూ. 1.05 కోట్లు
కర్ణాటక: రూ. 2.02 కోట్లు
తమిళనాడు: రూ. 0.56 కోట్లు
నార్త్ ఇండియా: రూ. 0.92 కోట్లు
యూఎస్ఏ: రూ. 8.55 కోట్లు
యూఎస్ఏ మినహా ఇతర దేశాల్లో: రూ. 1.08 కోట్లు


ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్ టోటల్: రూ. 30.14 కోట్లుమహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Check out Srimanthudu first day collections area wise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu