»   » డైరెక్టర్ రాజమౌళి, ఆయన భార్య ఢాన్స్ భలే చేసారే.... (వీడియో వైరల్)

డైరెక్టర్ రాజమౌళి, ఆయన భార్య ఢాన్స్ భలే చేసారే.... (వీడియో వైరల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' ప్రాజెక్టుతో ఏ రేంజికి వెళ్లాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖుల గురించి మాట్లాడుకుంటే అందులో రాజమౌళి పేరు తప్పకుండా ఉంటుంది. బాహుబలి ప్రాజెక్టుతో కేవలం నేషల్ వైడ్ మాత్రమే కాదు... ఇంటర్నేషనల్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమా షూటింగ్ జరిగినంత కాలం వేరే ధ్యాస లేకుండా కష్టపడిన రాజమౌళి అండ్ ఫ్యామిలీ.... ప్రస్తుతం వెకేషన్స్ లో గడుపుతూ రిలాక్స్ అవుతున్నారు. బాహుబలి ప్రాజెక్టులో రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కీరవాణి, శ్రీవళ్లి, కార్తికేయ తదితరులు కూడా పని చేసిన సంగతి తెలిసిందే.


రాజమౌళి డాన్స్ వీడియో

తాజాగా వారి ఫ్యామిలీకి సంబంధించి ఓ ఈవెంటులో రాజమౌళితో పాటు ఆయన భార్య రమ, మరికొందరు డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.


రాజమౌళిలో ఈ కోణం

రాజమౌళిలో ఈ కోణం

రాజమౌళి ఎప్పుడూ పని పని పని ఇదే ధ్యాసగా గడుపుతుంటారు.... ఆయనలో ఇలాంటి కోణం ఎప్పుడూ చూడలేదని ఆయన డాన్స్ చూసిన అభిమానులు అంటున్నారు.


రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

దర్శకుడు రాజమౌళి గురించి బయట ప్రపంచానికి తెలిసినవి కేవలం సినిమా సంబంధిత విషయాలే. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన భార్య రమా రాజమౌళి ఈ విషయాలు బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి షూటింగులో తిట్టాడు, అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

బాహుబలి షూటింగులో తిట్టాడు, అమ్మ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నా: కార్తికేయ

రాజమౌళి తనయుడు కార్తికేయ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

తన తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి.... ప్రస్తుతం 'బాహుబలి-2' మూవీ వరకు రాజమౌళి సినీ ప్రస్తానాన్ని పరిశీలిస్తే..... ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకున్నవే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Tollywood director SS Rajamouli And Rama Rajamouli Dancing at Family Event Video goes viral. Check out video.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu