»   » స్నేహారెడ్డిని మిస్సవుతానని భయపడ్డా: అల్లు అర్జున్ లవ్ మెమొరీస్!

స్నేహారెడ్డిని మిస్సవుతానని భయపడ్డా: అల్లు అర్జున్ లవ్ మెమొరీస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సందర్భంలో అల్లు అర్జున్ తన లవ్ మెమొరీస్ గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో కెరీర్, ప్రేమ ఏది ఎంచుకోవాలనే సందిగ్ధ పరిస్థితిలో కొట్టుమిట్టాడానని, ఆ సమయంలో స్నేహారెడ్డిని మిస్సవుతానేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ వెల్లడించారు.

'దేశ ముదురు' సినిమా షూటింగ్ సమయంలో తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెప్పిన అల్లు అర్జున్ అప్పటి విషయాలను నెమరు వేసుకున్నారు. సరైన సమయంలో, సరైన ఎంపిక చేసుకోవాలంటూ యువతకు సందేశం ఇస్తూ ఈ విషయాలను గుర్తు చేసుకున్నాడు.

షూటింగా? ప్రియురాలా?

షూటింగా? ప్రియురాలా?

ఓసారి తనకు ఒక పెద్ద సమస్య వచ్చిందని, ప్రియురాలు స్నేహారెడ్డి వద్దకు వెళ్లాలా? లేక ‘దేశ ముదురు' షూటింగ్ కోసం మనాలి వెళ్లాలా? అనే సంధిగ్దత తలెత్తిందని తెలిపాడు. రెండింటిలో ఏదైనా ఒకటే ఎంచుకునే ఆ పరిస్థితిలో చాలా తికమకపడ్డానని అల్లు అర్జున్ తెలిపారు.

కాస్త భయపడ్డాను...

కాస్త భయపడ్డాను...

ఒక వేళ షూటింగ్ కోసం మనాలి వెళ్తే, స్నేహను మిస్ అయిపోతానేమో అనే భయం వేసింది. అయితే, షూటింగుకే ప్రాధాన్యతను ఇచ్చి మనాలి వెళ్లాను. అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకున్నాను. తర్వాత స్నేహ ప్రేమను పొందాను అని అల్లు అర్జున్ తెలిపారు.

భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్, సూపర్! (ఫోటోస్)

భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్, సూపర్! (ఫోటోస్)

భార్య చేయి విడవని బన్నీ....ఏళ్లు గడిచినా అదే సీన్. బన్నీ తన భార్య పట్ల ఎంత ప్రేమగా ఉంటారో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

బన్నీ-స్నేహారెడ్డి

బన్నీ-స్నేహారెడ్డి

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ కులాలు, ప్రాంతాలు వేరైనా అలాంటివేమీ పట్టించుకోకుండా ఆదర్శ వివాహం చేసుకున్నారు ఇద్దరు. మార్చి 6, 2011లో పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. ఈ ప్రేమ జంటకు సంబంధించిన

మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం క్లిక్ చేయండి.

English summary
Allu Arjun Shares Unknown Incident About His Lovely wife Sneha Reddy. He said at a time he had a choice whether to go to his love Sneha Reddy or for shooting at Manali. But he said finally he had chosen shooting while believing in his duty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu