»   » మెగా హీరోయిన్ నిహారిక నెక్ట్స్.... 'హ్యాపీవెడ్డింగ్'

మెగా హీరోయిన్ నిహారిక నెక్ట్స్.... 'హ్యాపీవెడ్డింగ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ‌రుస‌ విజ‌యాలు సాధిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్‌'.

యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌రిక మెట్ట‌మెద‌టి సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌టం విశేషం. అలాగే రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మెట్ట‌మెద‌టి సారిగా సుమంత్ అశ్విన్ చేస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టెనర్

రొమాంటిక్ ఎంటర్టెనర్

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందుతున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని అక్టోబ‌ర్ 4 నుండి ప్రారంభిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియోష‌న్స్ బ్యాన‌ర్ తో మేము అసోసియోట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది అన్నారు.

న‌టీన‌టులు..

న‌టీన‌టులు..

సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక‌, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, నిరోష త‌దిత‌రులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు.

సాంకేతిక నిపుణులు

సాంకేతిక నిపుణులు

యువి క్రియోష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
కెమెరా.. బాల రెడ్డి
మ్యూజిక్.. దేవి శ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌.. పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం.. ల‌క్ష్మ‌ణ్ కార్య‌

English summary
Happening production house UV Creations has now officially announced the second Telugu film of Niharika. Titled 'Happy Wedding', the film stars Niharika and struggling young hero Sumanth Ashwin in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu