»   » ఆటైటిలేంటి సామీ..! ఎంత "అది" దానం చేస్తే మాత్రం ఇలాగా...???

ఆటైటిలేంటి సామీ..! ఎంత "అది" దానం చేస్తే మాత్రం ఇలాగా...???

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత మూడేన్నర యేళ్లలో హిందీ రంగంలో మీడియమ్ బడ్జెట్ తో రూపొంది, మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 'విక్కీ డోనర్' ఒకటి. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటుడు జాన్ అబ్రహాం నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులూ, రివార్డులూ పొందింది. ఈ సినిమా ద్వారానే జాన్ అబ్రహాం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. వీర్యదానం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి అంశంతో సినిమా రాలేదనే చెప్పాలి.

ఈ సినిమా ఆధారంగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రంలో సుమంత్ హీరోగా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి చాలా టైటిల్స్‌ని పరిశీలించిన చిత్ర వర్గాలు చివరకు నారి నారి డొనారి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలో చిత్ర వర్గాలు వెల్లడించనున్నట్లు సమాచారం... ఇప్పటికే ప్రచారం లోకి వచ్చిన టైటిల్ మాత్రం వింతగా ఉంది... ఆటైటిల్ ఏమిటీ..? దానిమీద నాగార్జున గారి మరో వింత కామెంట్ ఏమిటీ... తదితర వివరాలు స్లైడ్ షోలో....

ఆటైటిలేంటి సామీ..!

ఆటైటిలేంటి సామీ..!

బాలీవుడ్‌లో 'విక్కీ డోనర్‌' చిత్రం 2012లో విడుదలైం ది. ఓ సీరియస్‌ విషయానికి హాస్యాన్ని అద్ది సూజిత్‌ సర్కార్‌ తీర్చి దిద్దారు. వీర్యదానం పై ఈ చిత్రాన్ని తీశారు. అప్పట్లో రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

ఆటైటిలేంటి సామీ..!

ఆటైటిలేంటి సామీ..!

ఈ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు సుమంత్. అప్పట్లో హీరో సిద్దార్ధ్ కూడా తెలుగులో విక్కీ డోనర్ రీమేక్ చేయాలని అనుకున్నాడు. కాని అప్పటికే సినిమా రైట్లను దర్శకనిర్మాత మధుర శ్రీధర్ కొనేసుకోవడంతో మనోడు ఆ ఐడియాను డ్రాప్ చేసుకున్నాడు.

ఆటైటిలేంటి సామీ..!

ఆటైటిలేంటి సామీ..!

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కంప్లీట్ అయ్యాయని.. సినిమా విడుదలకు దాదాపు సిద్ధంగా ఉందని చెబుతున్నారు చిత్ర యూనిట్. కానీ ఈ సినిమాకు ఇంకా టైటిల్ మాత్రం మొన్నటి వరకూ దాచి ఇప్పుడే రివీల్ చేసారు...

ఆటైటిలేంటి సామీ..!

ఆటైటిలేంటి సామీ..!

చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి చాలా టైటిల్స్‌ని పరిశీలించిన చిత్ర వర్గాలు చివరకు "నారి నారి డొనారి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలో చిత్ర వర్గాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

ఆటైటిలేంటి సామీ..!

ఆటైటిలేంటి సామీ..!

అక్కినేని నాగార్జున.. సుమంత్ కెరీర్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్టింగ్‌గా ఈ సినిమా నిలుస్తుందని ఆయన తెలిపారు. దీంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి నార్త్‌లో ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగులో ఎలా ఆడుతుందో చూడాలి.

English summary
Sumanth and director Mallik Ram have reportedly finalised their forthcoming movie's title. It's Nari Nari Donari
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu