»   » లాస్ట్ విష్..సన్నిలియోన్ తో ఓ రాత్రి (వీడియో)

లాస్ట్ విష్..సన్నిలియోన్ తో ఓ రాత్రి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నిలియోన్ అభిమానులకు పండుగే ఈ వీడియో. సన్నిలియోన్ కు దేశ వ్యాప్తంగా కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతెందుకు తెలుగులోనూ ఆమెకు బాగానే అభిమానులు ఉన్నారు. అందుకేనేమో సన్నిలియోన్ పేరు చెప్పి...ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటానికి మేకర్స్ ఉత్సాహం చూపెడుతూంటారు.

బికినీ,బ్రా తో ఫస్ట్ లుక్...పూర్తి హాట్ గా (ఫొటో ఫీచర్)

సన్నిలియోన్ పేరు చెప్తేనే పేజి వ్యూస్, లైక్ లు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఆమె తో శోభనం అనే వీడియోకు ఎంత మంది చూడాలి అనుకున్నారేమో..వెంటనే ఐడియాని ఇంప్లిమెంట్ చేసేసారు. ఆమెను ఒప్పించి ఓ షార్ట్ ఫిలిం చేసేసారు. ఆ షార్ట్ వీడియోలో సన్నిలియోన్ శోభనం గురించి పన్నీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియో ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది. ముఖ్యంగా దర్శకుడు చాలా కామెడీ టచ్ తో ఈ విడియోని డీల్ చేసాడు. అంతేకాదు చివర్లో ఓ సోషల్ మెసేజ్ ని చెప్పటానికి కూడా ప్రయత్నించాడు. ఇంతకీ ఈ వీడియో డ్యూరేషన్ ఎంత అంటారా..పదకొండు నిముషాలే. పదకొండు నిముషాలకు ఈ కాన్సెప్టుకూ ఓ లింక్ ఉంది.

పోస్టర్ల లోనే ఇంత బూతా? (ఫొటో ఫీచర్)

స్లైడ్ షోలో ఈ వీడియో గురించి, అందులో కథ గురించి మరిన్ని విశేషాలు..

మంచంపై పడి

మంచంపై పడి

ఓ విలేజ్. అక్కడో ఓ వ్య‌క్తి చ‌నిపోవ‌డానికి సిద్ధంగా మంచంపై ప‌డి ఉంటాడు. సిగరెట్లు అతని ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టాయి.

ఎంతో సేపు బ్రతకడు

ఎంతో సేపు బ్రతకడు

డాక్టర్...ఈ వ్యక్తి ఎంతో సేపు బ్రతకడు..కాబట్టి... మీరు అతని చివరి కోరిక తీర్చమని సలహా ఇస్తాడు.

చివరి కోరిక...

చివరి కోరిక...

ఆ వ్యక్తి తన ఆఖరి కోరికగా సన్నీ లియోన్ కావాలంటాడు. ఆ ఇంటి పెద్దాయన అలోక్ నాధ్ కు ఇష్టం ఉండదు కానీ తప్పక ఒప్పుకుంటాడు.

ఒప్పించి...

ఒప్పించి...

కుటుంబ పెద్ద ఎలాగోలా సన్నీని ఒప్పించి ఆమెతో శోభనం అరేంజ్ చేస్తారు.

పోయే ప్రాణం కదా అని

పోయే ప్రాణం కదా అని

పోయే ప్రాణం కదా అని .. స‌న్నీ కూడా అత‌డి చివ‌రి కోరిక తీర్చేందుకు రెడీ అవుతుంది.

గదిలో..

గదిలో..

చివ‌రకు గ‌దిలోకి వెళ్లాక స‌న్నీ త‌న ఒంటిపై ఉన్న డ్రస్, న‌గ‌లు ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటుంది.

లాస్ట్ ట్విస్ట్

లాస్ట్ ట్విస్ట్

ఈ లోగానే ఆ చైన్ స్మోకర్ అయిన పేషెంట్ చనిపోతాడు. ఆమెను అనుభవించకుండానే.

ఎంతో ఆశబడ్డా

ఎంతో ఆశబడ్డా

స‌న్నీతో త‌న కోరిక తీర్చుకోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డ్డా...ఆ అవకాసం వచ్చినా.. అత‌డు త‌న చివ‌రి కోరిక తీర్చుకోకుండానే చ‌నిపోవటం బాధాకరమే.

అదే చంపేసింది

అదే చంపేసింది


సిగరెట్టే అతన్ని చంపేసింది. ఒక్కో సిగరెట్ ఖరీదు 11 నిమిషాల మ‌నిషి ఆయుష్షు.

ఇందులో మెసేజ్ ఏమిటంటే..

ఇందులో మెసేజ్ ఏమిటంటే..

సిగరెట్ చాలా ప్రమాదమైనది. మీ ఆఖరి కోరికను కూడా అది కబళించే ఛాన్స్ ఉంది అంటూ చివర్లో మెసేజ్.

సన్నిని మెచ్చుకు తీరాలి

సన్నిని మెచ్చుకు తీరాలి

ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో న‌టించిన స‌న్నీ లియోన్ ని మ‌నం మెచ్చుకోవాల్సిందే.

English summary
Snny Leone has taken up 'Anti-smoking.' Sunny Leone is a part of '11 minutes,' a short film that delivers the 'no-smoking' message in a hard-hitting way. Deepak Dobriyal and Alok Nath are other popular faces who are a part of this commercial.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu