»   » ఘాటుకే ఘాటు ముద్దు: పబ్లిక్ లోనే సన్నీలియోన్ లిప్‌లాక్, అతనెవరంటే

ఘాటుకే ఘాటు ముద్దు: పబ్లిక్ లోనే సన్నీలియోన్ లిప్‌లాక్, అతనెవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీలియోన్ అంటే తెలియని వారు ఉండరు. టీనేజ్ సమయంలో డబ్బుకోసం పోర్న్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడే ఎంన్నో సినిమాలు చేసిన సన్నీకి, బిగ్ బోస్ తో మరోలైఫ్ మొదలుపెట్టింది. నీలిచిత్రాల తారగా ఆమెకు ఉన్న క్రేజ్ తో జిస్మ్ 2 సినిమా తెరకెక్కింది . ఆ సినిమాతో అడల్ట్ కామెడీ, ఎరోటిక్ సినిమాల్లో వరుస అవకాశాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.

మామూలు విషయం కాదు

మామూలు విషయం కాదు

ఆమె గతాన్ని చూసి తప్పుగా మాట్లాడేవాళ్లు, వెకిలిచేష్టలు చేసేవాళ్లు, చులకనగా చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లందరినీ దాటుకుని ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు. మొన్నీమధ్యే ఒక బాలీవుడ్ విలేకరి అడిగిన ఇబ్బందికరమైన ప్రశ్నలన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానమిచ్చి, ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది సన్నీ.

కిస్సింగ్ సీన్ చేసేసింది

కిస్సింగ్ సీన్ చేసేసింది

రాగిణి ఎంఎంఎస్ సినిమా మినహా.. ఆ తర్వాత మరోసారి లిప్ లాక్‌ జోలికి వెళ్లని సన్నీలియోన్.. గతం లో ఒకసారి క్రిస్టమస్ సందర్భంగా కిస్సింగ్ సీన్ చేసేసింది. రాగిణి సినిమాకు తర్వాత కిస్సింగ్ చేయకూడదని సన్నీ లియోన్ డిసైడ్ చేసుకున్నట్లు బిటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

కిస్సింగ్ సీన్

కిస్సింగ్ సీన్

అయితే కొద్ది రోజులకే అవన్నీ ఉత్తుత్తివేనని సన్నీలియోన్ ఫ్రూఫ్ చేసింది. అబ్బే తానెప్పుడు కిస్సింగ్ సీన్లో నటించనని చెప్పాను. ఇదిగో కెమెరా ముందు కిస్సింగ్ సీన్ చేస్తున్నానని సన్నీ లియోన్ వెల్లడించింది. ఆ కిస్సింగ్ సీన్ తన భర్తతో కావటం ఇక్కడ ట్విస్ట్.

భర్తతో లిప్ కిస్

భర్తతో లిప్ కిస్

ఇన్నాళ్ళకి మళ్ళీ ఒకసారి వాళ్ళాయన్ని పబ్లిక్ గానే ముద్దు పెట్టుకొని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఈసారి లిప్ లాక్ చేసింది ఓ నటుడితోనో కాదు.. తన భర్త డానియల్‌. తన భర్తతో లిప్ కిస్ పెట్టుకుంటూ ఆ ఫోటోనో సోషల్ నెట్వర్క్‌లో షేర్ చేసింది సన్నీ లియోన్. తనే లేకపోతే.. తను ఇవన్నీ సాధించలేకపోయే దాన్నని కూడా అంటుంది. అలాగే భర్తపై ఉన్న ప్రేమను ఏ మాత్రం దాచుకోదు సన్నీ.

కెమేరా ఎదురుగా

కెమేరా ఎదురుగా

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన ఈ పిక్ చూస్తే.. మొగుడిపై సన్నీకి ఉన్న ఘాటు ప్రేమ స్థాయి తెలుస్తుంది. ఈ ఫోటోలో డానియెల్ కి సన్నీ లిప్ లాక్ ఇచ్చేస్తూ కనిపిస్తుంది. అక్కడి వాతావరణం చూస్తే.. అదో సినిమా షూటింగ్ అనే సంగతి అర్ధమవుతూనే ఉంది. పైగా పట్టపగలు.. షూటింగ్ స్పాట్ లో.. కెమేరా ఎదురుగా భర్తకు అంత ఘాటైన మూతి ముద్దు ఇవ్వడం అంటే.. సన్నీలో ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది.

English summary
Sunny is including a No-Kissing clause in her film contracts, today she kissed her husband Daniel Weber on the lips and shared the same picture with her fans on twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu