»   » సన్నిలియోన్...స్కిన్ షో నే హైలెట్ (వీడియో)

సన్నిలియోన్...స్కిన్ షో నే హైలెట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నిలియోన్ ఇంతకుముందులా రహస్యంగా కాకుండా తనను నెట్ లలో కాకుండా వెండితెరపై అందాలు ఆరబోస్తూ చూసే అవకాసం కలిగిస్తూ సినిమాలు సంపాదిస్తోంది. తన ఫోర్న్ స్టార్ ఇమేజ్ కు తగినట్లే ఆమెకు వచ్చే చిత్రాలు సైతం సెక్స్ మిక్సెడ్ కథలు వస్తున్నాయి. సెక్స్ థ్రిల్లర్ లు, సెక్స్ జానపదాలు, ఇప్పుడు సెక్స్ కామెడీ వస్తున్నాయి. తాజాగా ఆమె ‘కుచ్‌ కుచ్‌ లోచా హై' అనే హిందీ చిత్రం తో ఈ జానర్ ని టచ్ చేస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ వీడియోలో ఆమె ఎలా కవ్విస్తోందో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘‘నాలో శృంగార కోణమే కాదు, కామెడీ కోణం కూడా రానున్న బాలీవుడ్‌ సినిమాతో నిరూపిస్తాను'' అని అంటోంది సన్నీలియోన్‌. ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన ఆమె తొలిసారి కామెడీ కథలో నటిస్తోంది. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పిస్తానంటోంది సన్నీ. దేవంగ్‌ దోలాకియా దర్శకత్వంలో సన్నీ నటిస్తున్న తాజా చిత్రం ‘కుచ్‌ కుచ్‌ లోచా హై'. రామ్‌కపూర్‌ హీరో.

సన్నీలియోన్‌ మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌టైమ్‌ కామెడీ జోనర్‌ టచ్‌ చేశాను. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. నేను, రామ్‌కపూర్‌ కొత్త అవతారంలో కనిపిస్తాము. ప్రేక్షకులకి కావలసినంత వినోదాన్ని పంచుతాం. దేవంగ్‌ డైరెక్షన్‌ విజన్‌ నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేస్తున్నాం. అప్పుడే షూటింగ్‌ అయిపోతునందుకు బాధగా ఉంది'' అని తెలిపింది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ముఖేశ్‌ పురోహిత్‌ నిర్మాత.

Sunny Leone' Kuch Kuch Locha Hai - Offical Trailer

ఈ చిత్రానికి మొదట పటేల్ రాప్ అనే పేరు పెట్టారు కానీ ..ఇప్పుడు రామ్ కపూర్ తో ఆమె పెయిర్ ని చూసాక ఈ కుచ్ కుచ్ లోచా హై అని పెట్టాలనిపించిందిట. దాంతో ఇదిగో ఇలా ట్రైలర్ ని వదిలేసి హంగామా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సన్నీ సినిమా తార పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర ప్రముఖ హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రోను పోలి ఉంటుంది. రామ్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారి. సన్నీ నటిస్తున్న చిత్రాల్లో 'యు' సర్టిఫికెట్‌పొందే తొలి చిత్రం ఇదే కావచ్చు. సన్నిలియోన్ సైతం ఈ చిత్రం ప్రమోషన్ ని తన భుజాల మీద పెట్టుకుంది. అందుకు తగినట్లే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ చిత్రం పోస్టర్లను, ఫస్ట్ లను పంచుతూ హంగామా చేసి చిత్రానికి క్రేజ్ క్రియోట్ చేస్తోంది.

దర్శకుడు మాట్లాడుతూ.... ''సినిమాలో సన్నీ లియోన్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నా ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాలుండవు. ముద్దు సన్నివేశాలకు ఆస్కారం లేదు. కుటుంబమంతా కలసి చూసేలా సన్నీ పాత్ర ఉంటుంది. మార్లిన్‌ మన్రో- జాక్‌ లెమ్మాన్‌ తరహా కెమిస్ట్రీ సన్నీ- రామ్‌ల మధ్య ఉంటుంది.అశ్లీలత లేని వినోదం ఉంటుంది''అని చెప్పారు.

సన్నిలియోన్ మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మంచి సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాల షూటింగ్‌ చాలా ఫన్నీగా ఉండేవి. వాటిని ఎంతగానో ఎంజాయ్‌ చేసేదాన్ని. ఇంకొన్ని సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని చూసేదాన్ని. సెట్‌లో ఫన్‌ మిస్‌ చేసుకొని తిరిగి ముంబయి వెళ్ళడం కాస్త బాధగా ఉంది. ఈ విధంగా అనిపించడం ఇదే మొదటిసారి. సపోర్ట్‌ చేసిన టీమందరికీ నా కృతజ్ఞతలు'' అని చెప్పుకొచ్చింది.

'కుచ్‌ కుచ్‌ లోచా హై' మూవీ ఒక సెక్స్ కామెడీ అని ఆ సినిమాను చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అని తన సినిమాను చాల విభిన్నంగా ప్రమోట్ చేసుకుంటోంది సన్నీ. రొమాంటిక్ మువీలలో వచ్చే శృంగార సన్నివేశాలను ఒక మంచి మెసేజ్ తో ఒక డిఫరెంట్ సెక్స్ కామెడీగా తాము తీసి ప్రయత్నిస్తున్న ఈ 'కుచ్ కుచ్ లోదా హై' సినిమా పై మీడియా ఎందుకు నెగిటివ్ వార్తలు వ్రాస్తోంది అంటూ సన్నీ మండి పడిపోతోంది.

తాను నటించిన 'కుచ్‌ కుచ్‌ లోచా హై' లో సెక్స్ కామెడీ ఎక్కువగా ఉంటుందని కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సెక్స్ కామెడీ సినిమాలను చూస్తే తప్పు ఏమిటీ అని మీడియా ముందు ప్రశ్నలు వేస్తున్న సన్నీ లియోన్ మాటలకు బాలీవుడ్ మీడియా మాటలు రాక షాక్ అవుతోంది అని టాక్. 

English summary
“Kuch Kuch Locha Hai” is an upcoming adult comedy, yet again featuring former adult actress Sunny Leone in the lead. As the film’s trailer hits tinsel towns, youths are going gag over it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu