»   » భయానక వీడియో పోస్టు చేసిన సన్నీ లియోన్

భయానక వీడియో పోస్టు చేసిన సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో రారాణిగా వెలుగొందిన సన్నీ లియోన్ తర్వాత ఆ బూతు ఇండస్ట్రీని వదిలేసి ఇండియన్ సినిమా రంగంలోకి ఎంటరైంది. క్రమక్రమంగా సన్నీకి ఇక్కడ ఆదరణ పెరగడం, అవకాశాలు బావుండటంతో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైంది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో పాతికకు పైగా సినిమాల్లో నటించింది అంటే సన్నీకి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గతంలో 'రాగిణి ఎంఎంఎస్ 2' అనే హారర్ మూవీ చేసిన సన్నీ లియన్.... ప్రస్తుతం బాలీవుడ్లో మరో హారర్ మూవీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఓ వీడియో ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు. వీడియో చాలా భయానకంగా ఉంది.

వైరల్ వీడియో

ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. తన ముఖంపై చర్మాన్ని తొలగిస్తూ రక్తమోడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నదంతా నిజం కాదు. షూటింగ్ కోసం ఇలాంటి కృత్రిమ చర్మాన్ని అతికించుకుంటారు.

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

నేను ఇప్పటి వరకు చేయని ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు చేస్తున్నానని, చాలా ఎగ్జైటింగా ఉందని సన్నీ లియోన్ తెలిపారు. తన కెరీర్లో ఇది గుర్తుండి పోయే సినిమా అవుతుందని ఆమె తెలిపారు.

హీరో రానా,సన్నీలియోన్ జాయిన్ అయ్యారు.Rana Daggubati And Sunny Leone Joined Fustal | Filmibeat Telugu
ఏ సినిమా?

ఏ సినిమా?

అయితే ఈ సినిమా వివరాలను మాత్రం సన్నీ లియోన్ వెల్లడించలేదు. త్వరలో ఇందుకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేసిన ‘భూమి' చిత్రం ఈ వారం విడుదలైంది. ఆమె చేసిన సాంగుకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ‘తేరా ఇంతజార్' అనే బాలీవుడ్ సినిమాతో పాటు తెలుగు మూవీ పివిఎస్ గరుడ, ఓ బెంగాళీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.

English summary
Sunny Leone's fans are definitely curious about her next project as the actress has been teasing everyone with surprising pictures on Instagram. The 36-year-old actress posted a video on social media which might scare you a bit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu