»   » రేప్, కండోమ్ కామెంట్స్: ఘాటుగా సన్నీ లియోన్ రిప్లై

రేప్, కండోమ్ కామెంట్స్: ఘాటుగా సన్నీ లియోన్ రిప్లై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సిపీఐ లీడర్ అతుల్ అంజన్ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వల్ల దేశంలో అత్యాచార సంఘటనలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటూ ఆయన ఆరోపణలు చేసారు.

అతుల్ అంజన్ వ్యాఖ్యలపై సన్నీ లియోన్ స్పందిస్తూ ఘాటైన జవాబు ఇచ్చింది. ‘కొందరు రాజకీయా నాయకులు నా గురించి వారి సమయం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం విచారకరం. ముందు మీరు ప్రజలకు ఏం కావాలో అనే దానిపై దృష్టి పెట్టండి' అని వ్యాఖ్యానించడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అనే విధంగా సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.

ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సినిమా రంగానికి చెందిన స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు సన్నీ లియోన్‌ను ఆమోదించినా.... రాజకీయ నాయకులు మాత్రం ఇండియాలో సన్నీ లియోన్ ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె గత జీవితం అభ్యంతరకరమే అయినా, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో వరుస అవకాశాలు, హిట్లతో దూసుకెలుతోంది.

సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో కూడా సన్నీ లియోన్ ను తీసుకున్నారు.

షారుక్‌తో సన్నీ లియోన్

షారుక్‌తో సన్నీ లియోన్


బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో కలిసి సన్నీ లియోన్.

సన్నీలియోన్-జాన్ అబ్రహం

సన్నీలియోన్-జాన్ అబ్రహం


బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సన్నీ లియోన్.

ఫ్యాషన్ షోలో

ఫ్యాషన్ షోలో


ఓ ఫ్యాషన్ షోలో సుష్మితా సేన్, సోనూ సూద్ లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సన్నీ లియోన్.

బిగ్ బాస్

బిగ్ బాస్


బిగ్ బాస్ షోలో సంజయ్ దత్ తో కలిసి సన్నీ లియోన్.

డినో మోరియా-సన్నీ లియోన్

డినో మోరియా-సన్నీ లియోన్


ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సన్నీ లియోన్ తో కలిసి బాలీవుడ్ నటుడు డినో మోరియా.

గ్రూప్ పిక్

గ్రూప్ పిక్


సన్నీ లియోన్, సిద్ధాంత్ కపూర్, సోపీ చౌదరి, జాన్ అబ్రహం గ్రూప్ ఫోటో.

English summary
Yesterday (September, 3) , we have reported you that a CPI leader, Atul Anjan made a statement that it is Sunny Leone's condom ads that have caused an increase in the number of rapes in the country.
Please Wait while comments are loading...