»   » మహేష్‌ 'స్పైడర్‌'కి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసలు

మహేష్‌ 'స్పైడర్‌'కి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'.

తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు.

Superstar Rajinikanth Praises Superstar Mahesh's 'Spyder'

'స్పైడర్‌' చిత్రం గురించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు.

English summary
Superstar Mahesh's latest outing, 'Spyder' an Action Entertainer in the Direction of AR Murugadoss, Produced by NV Prasad under NVR Cinema LLP, Reliance Entertainment, presented by Tagore Madhu released yesterday worldwide in Telugu & Tamil languages. 'Spyder' registered huge openings on its release day and is cruising ahead with Superhit talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu