»   » శింబు, హన్సిక పెళ్లి రద్దవడానికి కారణం తెలిపిన... శింబు తండ్రి!

శింబు, హన్సిక పెళ్లి రద్దవడానికి కారణం తెలిపిన... శింబు తండ్రి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో శింబు, హీరోయిన్ హన్సిక ఆ మధ్య చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉండేది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ.... ఇద్దరూ విడిపోయారు.

ఇద్దరూ పెద్దగా గొడవపడకుండానే సామరస్యంగా విడిపోయారు. వీరు విడిపోవడానికి గల కారణం ఏమిటనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. తాజాగా ఈ విషయంపై శింబు తండ్రి టి.రాజేందర్ స్పందించారు.

శింబు అంటే హన్సికకు చాలా ఇష్టం

శింబు అంటే హన్సికకు చాలా ఇష్టం

శింబు అంటే హన్సికకు చాలా ఇష్టమని, ఇద్దరూ ప్రేమించుకున్నారని..... అయితే చివరి నిమిషయంలో హన్సిక కారణంగానే ఈ పెళ్లి ఆగిపోయిందని టి రాజేందర్ వెల్లడించారు.

Breakup : Who's Next Followed By Vignesh Shivan, Simbu, Prabhudeva - Filmibeat Telugu
ఆ షరతు హన్సికకు నచ్చలేదు

ఆ షరతు హన్సికకు నచ్చలేదు

తమ పెళ్లి మా అమ్మానాన్నల ఇష్టపూర్వకంగానే జరుగుతందని, అమ్మానాన్నల పెళ్లి జరిగిన తర్వాత అమ్మ సినిమాలకు దూరంగా ఉందని, మన పెళ్లి జరిగిన తర్వాత కూడా నీవు సినిమాలకు దూరంగా ఉండాలని శింబు చెప్పాడని, సినిమాలకు దూరంగా ఉండటం హన్సికక నచ్చలేదని, అందుకే పెళ్లి రద్దయిందని టి రాజేందర్ తెలిపారు.

నన్నే నిర్ణయం తీసుకోమన్నారు

నన్నే నిర్ణయం తీసుకోమన్నారు

'నాన్నా, ఏదైనా మీరే నిర్ణయించండి' అనే ధోరణిలో శింబు ఉన్నాడని, త్వరలోనే శింబు పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంటామని టి.రాజేందర్ తెలిపారు.

సరసుడు

సరసుడు

శింబు, నయనతార నటించిన తమిళ చిత్రం తెలుగులో ‘సరసుడు' పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.

English summary
"Simbu said stop doing movies after marriage. Hansika didn't like it. That's why the wedding has stopped." T.Rajendar talks about Simbu-Hansika break up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu