»   » తిక్కవరుపు పెళ్లిలో కృష్ణ, బాలయ్య, కాజల్, తమన్నా (ఫోటోస్)

తిక్కవరుపు పెళ్లిలో కృష్ణ, బాలయ్య, కాజల్, తమన్నా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్‌ వివాహం కావ్యతో గురువారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యే జానారెడ్డి తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వీరితో పాటు సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌, మోహన్‌బాబు, కృష్ణ, జమున, బాలకృష్ణ, తమన్నా, కాజల్, జయప్రద, రోజా, వాణిశ్రీ, అక్కినేని వెంకట్ తదితరులు హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలినితో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్‌తో సంగీత ప్రదర్శన ఏర్పాటు చేసారు.

ఓ వైపు రాజకీయ ప్రముఖులు, మరో వైపు సినీ ప్రముఖుల రాకతో వివాహ వేదిక సందడిగా మారింది. అతిథుల కోసం వందలాది రకాల ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు. స్లైడ్ షోలో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జమున

జమున

సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటి జమున.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు

తమన్నా, జయప్రద, కాజల్

తమన్నా, జయప్రద, కాజల్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటి తమన్నా, జయప్రద, కాజల్.

కృష్ణ

కృష్ణ


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటుడు కృష్ణ

వాణిశ్రీ

వాణిశ్రీ


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటి వాణిశ్రీ

అక్కినేని వెంకట్

అక్కినేని వెంకట్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో అక్కినేని వెంకట్.

బాలయ్య

బాలయ్య


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటుడు బాలయ్య.

శంకర్ మహదేవన్

శంకర్ మహదేవన్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్.

మోహన్ బాబు

మోహన్ బాబు


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటుడు మోహన్ బాబు.

రోజా

రోజా


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటి రోజా.

కాజల్

కాజల్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో ప్రముఖ నటి కాజల్.

నూతన వధూవరులు

నూతన వధూవరులు


నూతన వధూవరులు రాజీవ్, కావ్య.

నరసింహన్

నరసింహన్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో గవర్నర్ నరసింహన్.

కేసీఆర్

కేసీఆర్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్.

జగన్

జగన్


సుబ్బిరామిరెడ్డి మనవడు రాజీవ్ వివాహ వేడుకలో జగన్.

English summary
Most of the prominent Tollywood Personalities will be meeting tonight at the big fat wedding ceremony of T Subbarami Reddy's Grandson Rajiv in Hyderabad. It is learnt that Mr.Reddy also personally invited high-profile celebs across the Nation including A-listers from Hindi, Tamil, Kannada and Malayalam Industries apart from topbrass politicos in the country.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu