»   » నాకు తమ్ముడు ఉంటే నా బికినీ విషయం చెప్పేదాన్నే: తాప్సీ ఘాటు వ్యాఖ్యలు

నాకు తమ్ముడు ఉంటే నా బికినీ విషయం చెప్పేదాన్నే: తాప్సీ ఘాటు వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవేంద్రరావు తన బొడ్డు మీద కొబ్బరి చిప్పలతో కొట్టిన అంశాన్ని హీరోయిన్ తాప్సీ ఓ టీవీ షోలో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాప్సీకి, తెలుగు సినీ అభిమానులకు మధ్య కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం తాప్సీ హిందీలో 'జుడ్వా 2' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమ్మడు బికినీ అందాలు ఆరబోసింది.

నేను బికినీ వేస్తే

నేను బికినీ వేస్తే

తాప్సీ ఎక్స్ ఫోజింగ్ కాస్త ఓవర్ డోస్ అయిందనే విమర్శలు తెలుగు అభిమానుల నుండి వినిపించాయి. నేను బికినీ వేస్తే అదేదో పెద్ద నేరం అయినట్లు మాట్లాడుతున్నారు. సినిమాకు, నేను చేసే పాత్రకు అవసరం కాబట్టే బికినీ వేశాను అంటూ.... ఈ విషయంలో తనను ఆడిపోసుకుంటున్న వారికి తాప్సీ సమాధానం ఇచ్చింది.

"Wearing Bikini Is Not A Crime..Please Understand" Tapsee Says
చేదు అనుభవం

చేదు అనుభవం

అయినా కూడా ట్రోలింగ్ తప్పటం, లేదు తాప్సీకి.ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ‘జుడ్వా-2' సినిమాలో ‘ఆ తో సహీ' పాట కోసం బికినీ ధరించింది. దానికి సంబంధించిన బికినీ స్టిల్స్‌ను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌

ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌

అంతే ట్రాల్స్‌ రూపంలో విమర్శలు, వాదనలు మొదలయ్యాయి. కొందరు తాప్సీని తిడుతూ ట్వీట్లు చేశారు. సొట్టబుగ్గల సుందరి కూడా ట్వీట్‌కి ట్వీట్‌ అన్నట్టు ఘాటుగానే సమాధానాలిచ్చింది. ‘ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌! నీ సోదరుడు నిన్ను చూసి ఎంత గర్వపడుతున్నాడో...' అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేస్తే...

నాకు సోదరుడు లేడు

నాకు సోదరుడు లేడు

"సారీ! నాకు సోదరుడు లేడు. లేదంటే అడిగి చెప్పేదానిని. ఇప్పటికి ఈ సోదరి ఇచ్చిన జవాబు సరిపోతుందా?" అని ప్రశ్నిం చింది. ‘ఇలాంటి చెత్త ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి యువతను పాడు చేస్తున్నారు' అని మరో వ్యక్తి చేసిన ట్వీట్‌కు

అందుకు క్షమించండి

అందుకు క్షమించండి

"చెత్తా..! నా శరీరానికి అంటుకున్న ఇసుకను శుభ్రం చేసుకోవలసింది. అంతగా అబ్జర్వ్‌ చెయ్యలేదు. అందుకు క్షమించండి. ఈసారి జాగ్రత్తగా ఉంటాలే!" అని కౌంటర్‌ వేసింది. కొందరు తాప్సీకి సపోర్ట్‌గా మాట్లాడితే మరి కొందరు ట్వీట్ల యుద్దం కొనసాగిస్తూనే ఉన్నారు.

English summary
Taapsee Pannu Calls Out Haters For Their Terrible Comments After She Posts Bikini Photos
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu