»   » తెలుగు సినిమాలమీద నోరు పారేసుకుంది, ఇప్పుడు తాప్సీ పరిస్థితేమిటి

తెలుగు సినిమాలమీద నోరు పారేసుకుంది, ఇప్పుడు తాప్సీ పరిస్థితేమిటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం పింక్ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ప్రస్తుతం నామ్ షబానా సినిమాలో నటిస్తోంది ఈ ఢిల్లీ బ్యూటీ. అయితే.. రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తై అనుకోని కారణాలతో మూలకు పడిన 'రన్నింగ్ షాదీ' అనే సినిమా ప్రస్తుతం విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా కి వచ్చిన రిపోర్ట్ మాత్రం అంత ఆశాజనకంగా ఏం లేదు.

అయితే 'రన్నింగ్‌ షాదీ' విషయంలో తాప్సీ చేస్తోన్న అతి అలా ఇలా లేదు. తీరా చూస్తే ఈ సినిమాని విమర్శకులు ఫుట్‌బాల్‌ ఆడేసుకుంటున్నారు. విడుదలకి ముందు వచ్చే పెయిడ్‌ రివ్యూలు చూసి ఆ వాపునే బలుపనుకుని బాగానే రెచ్చిపోయింది. ఇప్పుడు గనక బాలీవుడ్ లో పరిస్థితి అటో ఇటో అయ్యిందంటే తాప్సీ పరిస్థితి ఏమిటన్నదే ఆమె అభిమానుల ఆందోళన . ఈ డౌట్ కూడా ఎందుకొచ్చిందీఅంటే తాజా పరిణామాల మీద ఓ లుక్ వేయండి మీకే అర్థమవుతుంది.

తాప్సీకి అంత సీన్‌ వుందా :

తాప్సీకి అంత సీన్‌ వుందా :

ప్రస్తుతం టైటిల్‌ రోల్‌ చేస్తోన్న 'నామ్‌ షబానా'పై తాప్సీ చాలానే ఆశలు పెట్టుకుంది. మరి దానికైనా ఆడియన్స్‌ నుంచి రెస్పాన్స్‌ వస్తుందో లేదో చూడాలి. సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు చేసిన చిత్రాలనే బాలీవుడ్‌ ఆడియన్స్‌ లెక్క చేయలేదు. తాప్సీకి అంత సీన్‌ వుందా లేదా అనేది ఆ సినిమాతో తేలిపోతుంది.

అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది.

అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది.

పింక్ ఒక స్థాయి సక్సెస్ అయ్యేటప్పటికి అదంతా తన ప్రతిభ వల్లే అనీ ఇక బాలీవుడ్ లో ఆఫర్లు తన్నుకుంటూ వచ్చేస్తాయనీ ఆశలు పెట్టుకుంది తాప్సీ, అయితే ఇప్పుడు రన్నిగ్ షాదీ తో పాటు రాబోయే సినిమాలు కూడా అంతంత మాత్రం కథా, కథనాలతో వస్తున్నవే.

బాలీవుడ్ కెరీర్:

బాలీవుడ్ కెరీర్:

సో ఇప్పుడు ఏదైనా ఒక్క హిట్ వస్తే తప్ప ఇప్పుడున్న కాంపిటీషన్ లో తాప్సీ బాలీవుడ్ కెరీర్ ముందుకు సాగటం కష్టం. అయితే ఇక్కడొక ట్విస్టుంది. బాలీవుడ్ లో పింక్ లాంటి హిట్ పడటం ఆ ఊపులో వరుసగా మరో రెండు సినిమాలు చేతిలో పడటం అప్పటికే మరో షూటింగ్ లో ఉండటం వంటి పరిణామాలతో.,

 గట్టి విమర్షలే చేసింది :

గట్టి విమర్షలే చేసింది :

బాలీవుడ్ ని ఏలేస్తాను అన్న రేంజిలో ఫీలైపోయి టాలీవుడ్ మీదా, దక్షిణాది ఇండస్ట్రీలమీదా గట్టి విమర్షలే చేసింది తాప్సీ. అవన్నీ ఇక్కడి దర్శక నిర్మాతల గుండేల్లో బలంగా నాటుకున్నయ్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినా టాలీవుడ్ లో అవకాశాలు దక్కటం బాలీవుడ్ కన్నా కష్టం.

బాలీవుడ్ ని ఏలేస్తాను అన్న రేంజిలో ఫీలైపోయి టాలీవుడ్ మీదా, దక్షిణాది ఇండస్ట్రీలమీదా గట్టి విమర్షలే చేసింది తాప్సీ. అవన్నీ ఇక్కడి దర్శక నిర్మాతల గుండేల్లో బలంగా నాటుకున్నయ్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినా టాలీవుడ్ లో అవకాశాలు దక్కటం బాలీవుడ్ కన్నా కష్టం.

బాలీవుడ్ ని ఏలేస్తాను అన్న రేంజిలో ఫీలైపోయి టాలీవుడ్ మీదా, దక్షిణాది ఇండస్ట్రీలమీదా గట్టి విమర్షలే చేసింది తాప్సీ. అవన్నీ ఇక్కడి దర్శక నిర్మాతల గుండేల్లో బలంగా నాటుకున్నయ్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినా టాలీవుడ్ లో అవకాశాలు దక్కటం బాలీవుడ్ కన్నా కష్టం.

అదృష్టం కలిసొచ్చి అక్కడ ఒకట్రెండు మంచి క్యారెక్టర్లు పడగానే అమ్మడి వయ్యారాలు మామూలుగా లేవు. సౌత్ సినిమాల్లో హీరోయిన్లందరూ గ్లామర్ డాల్స్ అని.. బాలీవుడ్లో కథానాయికలకు మంచి పాత్రలిస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. ఐతే లేటెస్టుగా ‘ఘాజీ' సినిమాలో తాప్సిని చూశాక అసలు ఏం చూసి ఈ పాత్రను ఆమె ఒప్పుకుందో అన్నసందేహాలు కలుగుతున్నాయి.

 సినిమాలో చూస్తే:

సినిమాలో చూస్తే:

అసలిప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందీఅంటే రాణా, సంకల్ప్‌రెడ్డి ల కాంబినేషన్ లోవచ్చిన 'ఘాజీ' చిత్రంలో తాప్సీ కథానాయిక అన్నదే ఇంతకాలం ప్రచారమవుతూ వచ్చింది. తీరా సినిమాలో చూస్తే ఆమెకి పట్టుమని పది నిమిషాల స్క్రీన్‌ టైమ్‌ కూడా లేదు.

 తాప్సి పాత్రే:

తాప్సి పాత్రే:

‘ఘాజీ' ప్రమోషన్లలో భాగంగా తాప్సి మాట్లాడుతూ.. ముందు ఈ సినిమా చేయడానికి తాను అంగీకరించలేదని.. ఐతే దర్శకుడు సంకల్ప్.. హీరో రానా ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. తన పాత్ర ఎంత కీలకమో చెప్పి ఈ సినిమాకు ఒప్పించారని అంది తాప్సి. ఆ రకంగా తన పాత్ర కూడా సినిమాలో స్పెషల్ అని చెప్పింది తాప్సి. ఐతే ‘ఘాజీ' సినిమా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. కానీ అందులో తాప్సి పాత్రే ఎందుకూ కొరగానట్లు ఉంది.

నామ్ కే వాస్తే :

నామ్ కే వాస్తే :

పైగా తన క్యారెక్టర్‌కి అసలు కథలో ప్రాధాన్యతే లేదు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు మరీ ఒక లేడీ పాత్ర లేకుంటే బావోదేమోనన్నట్టుగా ఉంది తాప్సీ పాత్ర. ఈ చిత్రంలో ఆమె ఎందుకు వుందనే అనుమానం కూడా కలిగేంతలా తాప్సీ క్యారెక్టర్‌ తేలిపోయింది. ఇలాంటి పాత్ర చేయడానికి తాప్సీ ఎందుకు అంగీకరించిందో చాలామందికి అర్థం కాలేదు.

స్పందించడం లేదు:

స్పందించడం లేదు:

బేబీ చిత్రంలో పావుగంటే కనిపించినా కనీసం ఆ సమయంలో తన పాత్రే హైలైట్‌ అవుతుంది. కానీ ఇందులో మాత్రం తాప్సీ కేవలం పోస్టర్‌కి గ్లామర్‌ అద్దడానికి మాత్రం పనికొచ్చింది. అందుకే ఘాజీ కోసం తాప్సీ పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదు. తన సినిమాలు రన్నింగ్‌షాదీ, నామ్‌ షబానా మీదే తాప్సీ ఫోకస్‌ పెట్టింది. అయితే ఇందులోని తన క్యారెక్టర్‌పై వస్తోన్న విమర్శలకి ఆమె స్పందించడం లేదు. ఇందులో తన పాత్ర ఎంతనేది ముందే తెలిసినందువల్లో ఏమో ఘాజీని తాప్సీ లైట్‌ తీసుకుంటోంది.

English summary
PINK Actress Tapsee Pannu who said no Value for lady artists in Tollywood, reasent Bollywood movie getting negetive report and Her Role in Latest telugu movie Gazi also beccame a wothless job.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu