Just In
- 28 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
"నువ్వు వర్జిన్ వా?" తాప్సీ కి అమితాబ్ ప్రశ్న... పింక్ ట్రైలర్ (వీడియో)
పింక్" లైంగిక దాడికి గురైన అమ్మాయి పాత్రలో తాప్సీ నటిస్తున్న సినిమా..బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో 'పింక్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటిస్తున్నాడు. సెక్సువల్ హెరాస్మెంట్‌కి గురైన బాధితురాలిగా తాప్సీ నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అంతా కోర్టులో జరిగే సన్నివేశాల చుట్టూనే రూపొందింది. పవర్‌ఫుల్ డైలాగులతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. అన్నట్లుగా అత్యద్భుతంగా ట్రైలర్‌ని రూపొందించారు. టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించిన తాప్సీ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో కనిపించనుంది. షుర్జిత్ సిర్కార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదో థ్రిల్లర్ మూవీ. తాప్సీతోపాటు ఈ సినిమాలో కృతి కుల్హారి, ఆండ్రియా తదితరులు 'పింక్'లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ని చూస్తోంటే, తాప్సీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా అన్పిస్తోంది. అమితాబ్ మరోమారు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సిని9మా ట్రైలర్ చూస్తూంటేనే అర్థమైపోతోంది.... ఖచ్చితంగా మరో సంచలన సినిమా ఔతుందని... ఒక వేళ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా తాప్సీ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం ఔతుంది అనేటట్టే కనిపిస్తోంది.... వివరాలు స్లైడ్ షోలో.....

ట్రైలర్ ఓపెనింగ్ ఇది
నువ్వు వర్జిన్ వా'' అని అడుగుతాడు లాయర్ అమితాబ్ బచ్చన్. 'నో' అంటుంది తాప్సీ. పింక్ మూవీ ట్రైలర్ ఓపెనింగ్ ఇది. ఓ కోర్ట్ సీన్ లో ఇలాంటి డెప్త్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ లతో ట్రైలర్ ను స్టార్ట్ చేశారంటేనే.. పింక్ కాన్సెప్ట్ ఎన్ని లోతులను టచ్ చేస్తుందో అర్ధమవుతుంది.

లాయర్ గా అమితాబ్
కోర్టులో అందరూ చూస్తుండగా.. ‘నువ్వు కన్యేవనా? ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? చెప్పు నువ్వు వర్జినా? కాదా? తలూపడం కాదు? చెప్పు?' అంటూ ఒక లైంగిక దాడి బాదితురాలిని ప్రశ్నించే లాయర్ గా అమితాబ్ కనిపిస్తాడు.

అత్యాచారం చేస్తారు
ఈ సినిమాలో తాప్సీని కొందరు దుండగులు అత్యాచారం చేస్తారు. దీనిపై తాప్సీ కోర్టును ఆశ్రయిస్తుంది. కోర్టులో ముద్దాయిల పట్ల వకల్తా పుచ్చుకున్న అమితాబ్.. తాప్సీని తన ప్రశ్నలతో ఉక్కిబిక్కిరి చేస్తాడు...

స్టోరీ లైన్
ఇంతకీ స్టోరీ లైన్ ఏమిటంటే...ముగ్గురు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తారు కుర్రాళ్లు. దీంతో వాగడం మానేసి వచ్చి ఏం చేస్తావో చెయ్యి చూస్తా అంటుంది తాప్సి పన్ను. ఆ తర్వాత జరిగే గొడవలో ఆ కుర్రాళ్లలో ఒకడు చనిపోవడంతో..

ఎక్కువ వేరియేషన్స్
అంతా మర్డర్ కేసులో ఇరుక్కుపోతారు. ఈ సిట్యుయేషన్ లో అవతలి కుర్రాళ్ల తరపున వాదించేందుకు వస్తాడు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ పాత్రలోనే కాదు.. తాప్సీ రోల్ లో ఇంకా ఎక్కువ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి.

విపరీతంగా ఆకట్టుకుంటోంది
ఈ సన్నివేశాలతో కూడిన సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

న్యాయం జరిగిందా..?
ఈ కేసు విచారణ ఎలా పూర్తయింది? తాప్సీకి న్యాయం జరిగిందా.. లేదా? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 16న విడుదలయ్యే ‘పింక్' చిత్రం చూడాల్సిందే.

కృతి కుల్హారి, ఆండ్రియా
తాప్సీతోపాటు ఈ సినిమాలో కృతి కుల్హారి, ఆండ్రియా తదితరులు 'పింక్'లో నటిస్తున్నారు.

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్
సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ని చూస్తోంటే, తాప్సీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా అన్పిస్తోంది.
అడల్ట్ కామెడీ
సరైన హిట్ లేక అడల్ట్ కామెడీ ల్లోనూ చేయటానికి సిద్ద పడ్డ తాప్సీ.. ఇప్పుడు ఈ సినిమాతో అయినా బాలీవుడ్ లో నిలదొక్కుకుంటుందేమో చూడాలి...