»   » 'బద్రినాథ్‌' ని తమన్నా ప్లాప్ అంటోంది

'బద్రినాథ్‌' ని తమన్నా ప్లాప్ అంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బన్నీ, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన 'బద్రినాథ్‌' చిత్రం ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి అటు అల్లు అర్జున్,ఇటు వి వి వినాయిక్ ఛానెల్స్ లో హిట్టు అంటూ ఊదరకొట్టేస్తున్నారు. అయితే హీరోయన్ గా చేసిన తమన్నా మాత్రం అది ప్లాప్ అని ఒప్పుకుంది. ఈ విషయమై ఆమెని రీసెంట్ గా బద్రీనాధ్ ప్లాఫ్ కదా అంటే స్పందిస్తూ...హిట్టు..ప్లాప్ అనేవి మనచేతుల్లో లేవు. నటించిన ప్రతి చిత్రం హిట్టు అవ్వాలనే అందరూ కోరుకుంటారు. హిట్టు అయ్యే కథలైతేనే నటిస్తాను అని నిర్ణయించుకుంటే కష్టం..నాకు పాత్ర నచ్చితే నటిస్తాను. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడం ఎవరికైనా కష్టమే. కథమీద, మన పాత్ర మీద నమ్మకంతో అంగీకరిస్తాం. దానికి పూర్తి న్యాయం చేయడానికి కష్టపడతాం. నేను మొదట్నించి ఈ సూత్రాన్నే అనుసరిస్తున్నాను అని తేల్చి చెప్పింది.

English summary
Allu Arjun-Tamanna starrer Badrinath released. Badrinath is a complete action film, starring Allu Arjun as an Indian samurai. He took some special training in Vietnam for this role in Badrinath. Story is by Chinni Krishna, while S. Ravi Varman handles the camera
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu