»   » సెక్సీ డ్రస్ లో తమన్నా (హాట్ ఫొటోలు)

సెక్సీ డ్రస్ లో తమన్నా (హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమన్నా చాలా అరుదుగా మ్యాగజైన్ కవర్స్ పై కనిపిస్తూంటుంది. అయితే రీసెంట్ గా ఆమె JFW మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఎక్సక్లూజివ్ గా ఫొటో షూట్ లో పాల్గొంది. సెప్టెంబర్ ఇష్యూలో ఈమె ఫొటోలు కనపడి అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఫొటో షూట్ లో ఆమె సెక్సీ పొట్టి డ్రస్ లో, మెరిసే ఎర్రటి పెదాలతో , కొత్త తరహా హెయిర్ డ్రస్ తో కనువిందు చేసింది. ఆ ఫొటోలు క్రింద మీరు చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మ్యాగజైన్ వారి ఎనిమిదవ ఏనవర్సరీ స్పెషల్ గా విడుదల చేసిన సంచికలో ఆమె కనువిందు చేస్తోంది. ఈ కవర్ పేజీపై ఆమె గురించి రాస్తూ మిడాస్ గర్ల్ అని సంభోదించారు. ఈ ఎక్సక్లూజివ్ ఎడిషన్ లో తమన్నా తన పర్శనల్ లైఫ్ గురించి బాహుబలిలో వారియల్ గర్ల్ గా కనిపించటం గురించి చెప్పుకొచ్చింది. మీరు ఈ పత్రిక కాపీ కొనుక్కునే ముందు ఈ ఫొటోలపై ఓ లుక్కేసి ఈ లక్కీ గర్ల్ అందాలను ఎంజాయ్ చేయండి.

నటనలో తన శైలి గురించి తమన్నా చెబుతూ ''ఒక అడుగు ముందుకు పడిందంటే నా దృష్టి రెండో అడుగుపైనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకొనే అలవాటు ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు పరిణతి ఉన్న పాత్రల్లో నటించడంపైనే దృష్టిపెడుతుంటా'' అని వివరించింది.

స్లైడ్ షోలో తమన్నా ఫొటోలు

కవర్ పేజీపై

కవర్ పేజీపై

ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ ఫొటోను ప్రింట్ చేసారు.

Photo Courtesy: JFW

అదే భాధ్యత

అదే భాధ్యత

''ప్రతి హీరోయిన్ కీ 'క్వీన్‌', 'కహానీ' లాంటి సినిమాలు దొరకవు. చేతికొచ్చిన కథల్ని, మన నటనతో మనమే ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించాలి అంటోంది తమన్నా

తక్కువ చేయలేం

తక్కువ చేయలేం

'అరుంధతి', '100% లవ్‌','అలా మొదలైంది'లాంటి చిత్రాల్ని తక్కువగా చూడలేం. ఆ తరహా పాత్రల్ని రక్తికట్టించాలంటే ఎంతో పరిణతి కావాలి.

అందుకే ....

అందుకే ....

ఏ కథల్నీ, పాత్రల్నీ తక్కువగా చూడకుండా, మనం వాటిని ఏ స్థాయిలో రక్తికట్టించగలమో ఆలోచించాలి. ఏదైనా కథ విన్నప్పుడు నాకు నప్పదనుకొంటే తిరస్కరిస్తాను తప్ప దర్శకుడి ఆలోచనల్ని, వాళ్లు రాసుకొన్న కథల్ని తక్కువగా అంచనా వేయను''అందితమన్నా.

చేతిలో చిత్రాలు

చేతిలో చిత్రాలు

ఈమె రీసెంట్ గా బాహుబలిలో సందడి చేసింది. ప్రస్తుతం 'బెంగాల్‌ టైగర్‌'తో పాటు నాగార్జున- కార్తీ చిత్రంలోనూ నటిస్తోంది.

English summary
Tamannaah has been featured on the occasion of the JFW magazine's 8th anniversary special. The magazine tagged the actress as the midas girl in their cover story. In the exclusive edition, Tamannaah reportedly talks about her personal life and how it feels to be the warrior girl in Baahubali and more.
Please Wait while comments are loading...