»   » రాత్రి ఒకరు పగలు ఇంకొకరు తట్టుకోలేకపోతున్నాను....!

రాత్రి ఒకరు పగలు ఇంకొకరు తట్టుకోలేకపోతున్నాను....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుర్రకారు గుండెల్లో మారు మ్రోగుతున్న పేరు 'తాప్సీ'. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మంచు మనోజ్ హిరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా ఈ ఢిల్లీ భామ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడడంతో మంచి ఆఫర్స్ తో పుల్ బిజి గా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి ప్రభాస్ సరసన, ఈ సినిమా షూటింగ్ పగటి పూట జరుగుతోంది. రెండవది రవితేజ సరసన ఈ సినిమా షూటింగ్ రాత్రి పూట జరుగుతోంది.

ఇలా చేయడం వల్ల తాను బాగా ఇబ్బంది పడుతున్నాని, కాని ఏమి చేయలేని పరిస్దితి ఎందుకంటే డేట్స్ సరిగా కుదరకపోవడం ఇలా చేయాల్సివస్తుందని వాపాయింది. ఓవరాల్ గా 'తాప్సీ' పగలు ప్రభాస్, రాత్రి రవితేజ తో షూటింగ్ చేస్తూ యమ బిజీగా వుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu