»   »  జెనీలియా 'శశిరేఖా పరిణయం'

జెనీలియా 'శశిరేఖా పరిణయం'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Genelia
'చందమామ' సినిమా అనంతరం కృష్ణవంశి జెనీలియా,తరుణ్ ప్రధాన పాత్రలుగా ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'జర్నీ...రాజమండ్రి టు హైదరాబాద్' అనే టైటిల్ పెడతారను అందరూ అనుకున్నారు. అయితే ఈ రొమాంటిక్ కామిడీకి 'శశిరేఖా పరిణయం' అనే టైటిల్ ని నిర్ణయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఇక ఈ సినిమా అమీర్ ఖాన్ సూపర్ హిట్ 'దిల్ హైకి మాన్తా నహి' నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. మొదట అంతా 'జబ్ వుయ్ మెట్' సినిమాను ఎత్తిపోతల పథకంలో దించుతున్నాడనే ప్రచారం జర్గింది. కానీ ఆ ప్లేవర్ లో ఉండే మరో కథ అని అంటున్నారు.ఇక 'శశిరేఖా పరిణయం' అనగానే అప్పటి 'మాయాబజార్' లో శశిరేఖా అభిమన్యుల లవ్ స్టోరీ గుర్తుకురావటం సహజం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X