»   »  రాత్రి పూట వింత పార్టీ... బాహుబలి టీం హల్ చల్ (ఫోటోస్)

రాత్రి పూట వింత పార్టీ... బాహుబలి టీం హల్ చల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా ‘బాహుబలి' సినిమా ప్రాజెక్టులో తలమునకలైన ఆ చిత్ర టీంకు ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. తాజా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ కూడా చాలా వింతగా ఉంది. అసలు పార్టీలు ఇలా కూడా ఉంటాయా? అనే విధంగా విధంగా ముక్కున వేలేసుకునేలా ఉంది వీరు చేసుకున్న పార్టీ.

అనుష్క, రానా, రమా రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, రాఘవేంద్రరావు తదితరులు... తమ క్లోజ్ ఫ్రెండ్స్ క్రిష్, నాని, ప్రశాంతి తదితరులతో కలిసి పార్టీ చేసుకున్నారు. నిన్న రాత్రంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసారు. దర్శకుడు రాఘవేంద్రరావు ఇల్లే ఈ పార్టీకి వేదికైంది. ఇదే రోజు రాఘవేంద్రరావు కొడుకు బర్తడే కూడా కావడంతో సంబరాల్లో మరింత జోష్ కనిపించింది.

ఈ పార్టీలో స్టార్లంతా తమ తమ ఫేవరెట్ క్యారెక్టర్ల డ్రెస్సులు ధరించడం గమనార్హం. దీన్నే థీమ్ పార్టీ అంటారట. అయితే రాజమౌళి ఈ పార్టీకి హాజరు కాలేక పోయారు. ఆయన పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, తమన్నాకూడా ఈ పార్టీ నుండి మిస్సయ్యారు.

థీమ్ పార్టీ

థీమ్ పార్టీ


నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి అనుష్క. బ్యాట్ మెన్ అవతారంలో శోభు యార్లగడ్డ, మరో వింత అవతారంలో అనుష్క.

రానా..

రానా..


రానా డిఫరెంట్ అవతారం. పిల్లలు చూస్తే జడుచుకుంటారు అనేలా ఉంది కదూ ఈ లుక్.

రాఘవేంద్రరావు..

రాఘవేంద్రరావు..


రాఘవేంద్రరావు కూడా ఈ పార్టీలో చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఆయన ఇలా కపాల మాంత్రికుడి అవతారంలో దర్శనమిచ్చారు.

ఒక్కొక్కరు ఒక్కో గెటప్

ఒక్కొక్కరు ఒక్కో గెటప్


ఈ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో గెటప్ లో దర్శనమిచ్చారు.

హీరో నాని

హీరో నాని


ఈ పార్టీలో హీరో నాని కూడా పాల్గొన్నారు. నాని ఈగ మ్యాన్ అవతారంలో చేతిలో సూది ఆయుదంతో దర్శనమిచ్చాడు.

డైరెక్టర్ క్రిష్

డైరెక్టర్ క్రిష్


దర్శకుడు క్రిష్ కూడా ఈ థీమ్ పార్టీలో పాలు పంచుకోవడం విశేషం.

కొమ్ములతో అనుష్క

కొమ్ములతో అనుష్క


కొమ్ముల అవతారంలో అనుష్క... దర్శుడు క్రిష్...లైన్ ప్రొడ్యూసర్ ఎంఎం శ్రీవల్లి.

బర్త్ డే బాయ్

బర్త్ డే బాయ్


బర్త్ డే బాయ్ ప్రకాష్ తో కలిసి దర్శకుడు క్రిష్.

రానా, శోభు

రానా, శోభు


నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రానా.

కార్తికేయ

కార్తికేయ


దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఇలా హనుమంతుడి అవతారంలో....

English summary
Team Baahubali, who has put in great efforts in making a touted to be epic drama, Baahubali, has finally taken out sometime from their busy schedules to celebrate the joy of making a magnum opus.
Please Wait while comments are loading...